డైరెక్టర్ల వల్ల ఇబ్బందులు పడ్డ హీరోయిన్స్ వీళ్ళే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలో కూడా దర్శకులు వల్ల చాలామంది హీరోయిన్స్ నష్టపోయారని వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఏ ఇండస్ట్రీలో నైనా సరే వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ ఈ విషయం గురించి కూడా మాట్లాడడం జరిగింది. కాస్టింగ్ కౌచ్ అనేది కొంతమంది లేదని చెబుతూ ఉంటే మరి కొంతమంది ఓపెన్ గా ఇలాంటి విషయాల పైన మాట్లాడడం జరిగింది.

Jayasudha Opens Up About Her Third Marriage - Telugu Rajyam

ఇలాంటి క్యాస్టింగ్ కౌజు వల్ల స్టార్ హీరోయిన్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారట అందుకే చాలా మంది అమ్మాయిలని ఇండస్ట్రీలోకి తీసుకురావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి వాటిలో స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారని విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తోంది.. సినీ ఇండస్ట్రీలో జయసుధ, సరిత, జయప్రద వంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కానీ వీరు కూడా ఈ చిక్కుల్లో పడ్డారనే వార్తలు గతంలో వినిపించి అందరిని షాక్ గురిచేసాయి.

గతంలో ఒక స్టార్ హీరోయిన్ మాట్లాడుతూ ఒక డైరెక్టర్ కోసం తన వర్జినిటీని పెట్టుబడిగా పెట్టానని చెప్పడంతో ఇండస్ట్రీలో ఈ విషయం కలకలం రేపింది.. అంతేకాకుండా ఆదర్శకులతో వరుస సినిమాలు చేసింది దీంతో ఆ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని చాన్సులు ఇస్తున్నారని వార్తలు కూడా వినిపించాయి.

Divya Bharti Sister Images

ఇక సిల్క్ స్మిత గురించి అందరికీ తెలిసిందే అయితే ముందు ఏమైనా ఒక దర్శకుడు మోసం చేశారని వార్తలు వినిపించాయి. మరొక హీరోయిన్ దివ్యభారతి ఈమెను కూడా మొదట్లో కాస్టింగ్ కౌచ్కు గురైందని విమర్శలు వినిపించాయి.. ఈమె కూడా కన్విన్స్ అయిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇలాంటి రూమర్స్ హీరోల గురించి నిర్మాతల గురించి ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. కానీ దర్శకులు కూడా ఇలా చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.