భారీ డిజాస్టర్ దిశగా ఆదికేశవ మూవీ.. అన్ని కోట్లు నష్టం తప్పదా..!!

మెగా హీరో వైష్ణవ తేజ్, శ్రీ లీలా కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం ఆదికేశవ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించడం జరిగింది. నిర్మాత నాగ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కావడం జరిగింది. ఇందులో లవ్ ,రొమాంటిక్, యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరించారు.. వైష్ణవి తేజ్ కెరియర్ లోనే మొట్టమొదటి మాస్ ఇమేజ్ సినిమా ఇది అని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఆదికేశవ సినిమాకి ఎన్ని కోట్లు […]

ANR స్టూడియో నష్టాలలో ఉందా.. సీక్రెట్స్ బయటపెట్టిన నాగార్జున సోదరుడు..!!

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాలు జరిగేవి కాదు.. ఎక్కువగా చెన్నైలో షూటింగ్ జరుగుతూ ఉండేది.. ప్రతి దానికి చెన్నై మీదే ఆధారపడి ఉండేవారు. నటీనటుల ఇల్లులు కూడా అక్కడే ఉండేవి..ఇలాంటి పరిస్థితి ఉన్న రోజులలో సినీ ఇండస్ట్రీ చెన్నైలోనే కాదు మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఉండాలని చెన్నై నుంచి సినీ పరిశ్రమను ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అందుకు ముఖ్య కారణం ANR అని చెప్పవచ్చు. అప్పట్లో హైదరాబాదులోని జూబ్లీహిల్స్ మరియు బంజారా హిల్స్ […]

డిజాస్టర్ దిశగా స్కంద సినిమా.. ఎన్ని కోట్లు నష్టం అంటే..?

డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో రామ్ నటించిన తాజా చిత్రం స్కంద.. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటించింది. కీలకమైన పాత్రలో సాయిమంజ్రేకర్ నటించింది. సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అర్థం చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ సభ్యులను మరియు సానుభూతిపరులను ఆకర్షించాయి తప్ప బోయపాటి కావాలని ఇలా రాయించారని హీరో రామ్ కి ఏపీ గవర్నమెంట్ పైన […]

విజయ్ దేవరకొండ నటించిన గత 4 సినిమాల నష్టాలు ఎంతో తెలుసా..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొదట సైడ్ క్యారెక్టర్లలో కొన్ని సినిమాలలో నటించి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.ఆ వెంటనే గీతగోవిందం సినిమాతో మంచి స్టార్ డమ్ ను అందుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే పెంచేశారు విజయ్ దేవరకొండ. దీంతో టైర్-2 హీరోలలో చోటు సంపాదించుకున్నాడు అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ […]

కారు డ్రైవర్‌ను నమ్మి ఆస్తినంతా పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్..

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో మంచి క్రేజ్ అందుకున్న లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులో ఆమె కూడా ఒకరు. జయలలిత ఎన్నో ఆశలతో హీరోయిన్ కావాలని ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె హీరోయిన్ కాలేకపోయింది. అంతేకాకుండా ఒకానొక సమయంలో లో ఆమెకి సినిమా అవకాశాలు రాక ఖాళీగా ఉంది. అప్పుడే బోల్డ్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది జయలలిత కి. దాంతో నటన […]

భోళా శంకర్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమంటే..?

ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిరంజీవి తమ బంధువైన డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాల్లో నటించారు.. ఈ సినిమా మొదటి నుంచి పెద్దగా బజ్ ఏర్పడకపోవడంతో విడుదలైన మొదటి రోజు ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ సినిమా చిరంజీవి కెరియర్ లోనే ఒక డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్లోజింగ్ […]

డైరెక్టర్ల వల్ల ఇబ్బందులు పడ్డ హీరోయిన్స్ వీళ్ళే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలో కూడా దర్శకులు వల్ల చాలామంది హీరోయిన్స్ నష్టపోయారని వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఏ ఇండస్ట్రీలో నైనా సరే వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ ఈ విషయం గురించి కూడా మాట్లాడడం జరిగింది. కాస్టింగ్ కౌచ్ అనేది కొంతమంది లేదని చెబుతూ ఉంటే మరి కొంతమంది ఓపెన్ గా ఇలాంటి విషయాల పైన మాట్లాడడం జరిగింది. ఇలాంటి క్యాస్టింగ్ కౌజు […]

వారి వల్ల రూ .40 కోట్లు నష్టపోతున్న కంగాన రనౌత్..!!

టాలీవుడ్ లో మొదట ఏక్ నిరంజన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కంగనా రనౌత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక తర్వాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపు అడుగు వేసి అక్కడ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. బాలీవుడ్ లో పలువురు పైన విమర్శలు చేస్తూనే ఉంటుంది.. దేశం ధర్మం గురించి తప్పుగా మాట్లాడే వాళ్లను కూడా బహిరంగంగానే విమర్శిస్తూ ఉంటుంది కంగనా రనౌత్ .. ముఖ్యంగా హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉంటుంది. […]

పాపం నాగశౌర్య.. ఇలా ఉందేంటో ఇతడి పరిస్థితి

హీరోలకి ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం ఎలాంటి కథలను ఎంచుకోవాలో అవగాహన కూడా ఉండాలి. ఇలా టాలెంట్ ఉండి కథల విషయంలో జాగ్రత్త పడనప్పుడు కెరియర్ కొలాప్స్ కావడం తప్పదు. ఇక ఇప్పుడు యువ హీరో నాగ శౌర్య విషయంలో ఇదే జరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం టాలెంట్ ఉన్న యువ హీరోగా నాగ శౌర్య కు మంచి గుర్తింపు ఉంది. అయితే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగశౌర్యకు అశ్వద్ధామ సినిమా ఒక మోస్తరు విజయాన్ని అందించింది. […]