RC -15 సినిమా కూడా మరొక సంక్రాంతికేనా..?

మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న RC -15వ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎంతో ప్రయత్నాలు చేశారు. RRR సినిమాతో అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు రామ్ చరణ్. ఆ తర్వాత తన తండ్రితో కలిసి చేసిన ఆచార్య సినిమా భారీ ఫ్లాప్ ను చవిచూసింది. అయితే ఈ ఏడాది ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. […]

ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన.. రవితేజ..!!

టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల్లో రవితేజ కూడా ఒకరు. గడిచిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో ఇటీవలే ధమాకా చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఈ సినిమా విడుదల ఇప్పటికే వారం రోజులు కావస్తున్న భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. […]

అఖిల్ ఏజెంట్ నుంచి బిగ్ అప్డేట్.. వీడియో వైరల్..!!

అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ చిత్రం గత ఏడాది మోస్ట్ అవేడేట్ చిత్రంగా పేర్కొంది కానీ ఈ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. ఇప్పుడు తాజాగా మేకింగ్ దశలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నూతన సంవత్సరం రోజున ఈ సినిమా కొత్త పోస్టర్ను విడుదల చేస్తామని చెప్పడంతో ఏజెంట్ రిలీజ్ అయిన మరింత క్లారిటీ వస్తుందని అఖిల్ అభిమానులు భావించారు. కానీ ఇప్పుడు టీం కేవలం మేకింగ్ వీడియో ని […]

ఆక‌ట్టుకుంటున్న `క‌స్ట‌డీ` గ్లింప్స్‌.. నాగ చైత‌న్య న్యూ ఇయ‌ర్ ట్రీట్ అదిరింది!

గ‌త ఏడాది `థ్యాంక్యూ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచిన యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌.. ప్ర‌స్తుతం వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో `క‌స్ట‌డీ` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తుంటే.. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్ వంటి భారీ తారాగ‌ణం ఈ చిత్రంలో భాగ‌మ‌య్యారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యాన‌ర్ శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే […]

`ఎన్టీఆర్ 30` నుంచి రెండు గుడ్‌న్యూస్‌లు.. ఎగిరి గంతేస్తున్న ఫ్యాన్స్‌!

`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేయబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాక‌ర్ భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించ‌బోతున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించ‌బోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసి చాలా […]

చిన్నారి పెళ్లికూతురు.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

తెలుగు సినిమా ప్రేక్షకులకు టీవీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్నారి పెళ్లికూతురు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తర్వాత హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకుంది. మొదట నటించిన ఉయ్యాల జంపాల సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఈ చిత్రంలో హీరోగా రాజ్ తరుణ్ నటించారు. ఆ తరువాత సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ఓవర్ నైట్ కి పాపులర్ […]

ర‌వితేజ‌కు ల‌వ‌ర్‌గా, భార్య‌గా, త‌ల్లిగా న‌టించిన ఏకైక హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోలు ఎన్నేళ్లు అయినా హీరోలుగానే కొన‌సాగుతారు. కానీ, హీరోయిన్లు అలా కాదు. ఒక్క‌సారి గ్రాఫ్ డౌన్ అయిందంటే వ‌దిన‌, అక్క, చెల్లి, త‌ల్లి వంటి స‌హాయక పాత్ర‌ల‌కు షిఫ్ట్ అవుతారు. కొన్ని కొన్ని సార్లు హీరోల‌కు జోడీగా న‌టించ‌న‌వారే.. కొన్నాళ్ల‌కు త‌ల్లిగా, చెల్లిగా న‌టిస్తుంటారు. అలా మాస్ మ‌హారాజా ర‌వితేజకు ల‌వ‌ర్ గా భార్య‌గా, త‌ల్లిగా న‌టించిన ఏకైక హీరోయిన్ ఎవ‌రో తెలుసా.. శ్రుతి హాస‌న్‌. అవును, బలుపు సినిమాలో ర‌వితేజ‌కు ల‌వ‌ర్ గా […]

స‌ముద్రం ఒడ్డున బికినీలో బంతాడేసిన `లైగ‌ర్‌` భామ‌.. కుర్రాళ్లు ఆగ‌మాగం!

బాలీవుడ్ స్టార్ కిడ్ అన‌న్య పాండే గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2` మూవీతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అందాల భామ‌.. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంది. ఈ క్ర‌మంలోనే విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `లైగ‌ర్‌` సినిమాకు సైన్ చేసింది. ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో పాపుల‌ర్ అవ్వాల‌ని ఆశ ప‌డింది. కానీ, ఆమెకు ఈ […]

బండ్ల గణేష్ పైన సెటైర్ వేసిన షకలక శంకర్..!!

గడిచిన కొద్ది రోజుల క్రితం విడుదలైన ధమాకా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంలో హీరోగా రవితేజ హీరోయిన్గా శ్రీ లీల నటించింది.ఈ సినిమా సక్సెస్ మీట్ లో రవితేజని పొగుడుతూ బండ్ల గణేష్ మాట్లాడిన మాటలపై ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బండ్ల గణేష్ కు చేతిలో మైకు ఉంటే చాలు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీని నిలబెట్టిన వారి గురించి చులకనగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ బండ్ల గణేష్ […]