టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన హీరోల్లో శర్వానంద్ ఒకడు. 2022 ఆరంభంలో `ఆడవాళ్ళు మీకు జోహార్లు` సినిమాతో నిరాశ పరిచినా.. `ఒకే ఒక జీవితం` మూవీతో హిట్ అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఈ యంగ్ హీరో కొత్త ఏడాదిని ఎంతో ఘనంగా ప్రారంభించారు. అయితే శర్వానంద్ ఇద్దరూ స్పెషల్ పర్సన్స్ తో 2023కి స్వాగతం పలికాడు. ఇంతకీ ఈ ఇద్దరు మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, మరియు ఆయన […]
Tag: hilight
రీ రిలీజ్ లో దుమ్ము లేపిన `ఖుషి`.. తొలి రోజు కళ్లు చెదిరే కలెక్షన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ `ఖుషి`. ఎస్.జే. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సూర్య ఫిల్మ్స్ బ్యానర్ ఎం.ఎం. రత్నం నిర్మించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం సంచలన విషయాన్ని నమోదు చేసింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ మూవీ న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31న రీ రిలీజ్ అయింది. జనవరి 6వ తేదీ వరకు ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు […]
అందాలతో మతి పోగొడుతున్న ఆషు రెడ్డి.. వీడియో వైరల్..!!
సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంతగా పాపులారిటీ సంపాదించుకుంది ఆషు రెడ్డి. దీంతో బిగ్ బాస్ ద్వారా కూడా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇక గ్లామర్ షో చూపించడం విషయంలో హీరోయిన్లకు దీటుగా చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో దాదాపుగా రెండు మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఈ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నందుకుగాను ఈ అమ్మడు హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్గా సినిమాలు […]
క్షమించడం అలవాటెలే అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్..?
గడిచిన కొన్ని నెలలుగా ఎక్కువగా కళ్యాణ్ దేవ్ మెగాస్టార్ కూతురు శ్రీజ విడిపోతున్నారు అనే వార్త చాలా వైరల్ గా మారుతూనే ఉంది. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కళ్యాణ్ దేవ్ అప్పుడప్పుడు ఏవేవో పోస్టులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తన ముద్దుల కుమార్తె గురించి పలు రకాలుగా పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు.కానీ శ్రీజాతో ఉన్నటువంటి ఫోటోను షేర్ చేయడం లేదు. దీంతో వీరిద్దరూ […]
బాలయ్య- చిరంజీవి సినిమాలలో హైలెట్స్ ఇవే..?
ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలలో బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు గట్టి పోటీగా నిలవనున్నాయి. కేవలం ఒక్కరోజు తేడాతోనే ఈ సినిమాలు రెండు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తూ ఉండడం గమనార్హం. గతంలో ఏ నిర్మాణ సంస్థ చేయని సాహసాన్ని ఈ చిత్ర నిర్మాణ సంస్థలు చేయబోతుండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అయితే మరి ఈ రెండు సినిమాలలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనే […]
శ్రీవల్లి పై మళ్లీ కౌంటర్ వేసినా రిషబ్ శెట్టి..!!
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోయిన్ రష్మిక పైన ఎక్కువగా పలు వివాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు పొందిన రష్మిక ఆ తర్వాత పెద్దగా తన పేరును నిలబెట్టుకోలేక పోతోంది. ఎటువంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న కాంతారా నటుడు డైరెక్టర్ రిషబ్ శెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ నటుడు కూడా పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించారు. కనడ ఇండస్ట్రీకి […]
బిగ్ బాస్ -7 కి హోస్ట్ గా మంచు విష్ణు.. ట్రోలింగ్ తప్పదా..?
టాలీవుడ్ లో మంచు విష్ణు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు నటుడుగా పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా మంచు విష్ణు గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఈసారి బిగ్ బాస్ -7 కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు అనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇక నాగార్జున హోస్టుగా గుడ్ బై చెప్పబోతున్నారని అందుచేతనే బిగ్ బాస్ కు సరికొత్త హోస్టుగా […]
లిప్ లాక్ తో.. అధికారికంగా పెళ్లి ప్రకటన చేసిన నరేష్- పవిత్ర లోకేష్..!!
కొత్త ఏడాది కొత్తగా ప్రతి ఒక్కరూ స్వాగతం పలకాలని ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ సెలబ్రెటీల జీవితంలో మరికొన్ని ఆనందాలు కలగాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా సీనియర్ నటుడు వీకే నరేష్ ,పవిత్ర లోకేష్ గత కొద్దిరోజులుగా వైరల్ గా మారుతూనే ఉన్నారు. ముఖ్యంగా వీరి వైవాహిక జీవితం నుంచి ఎన్నో రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నరేష్ పవిత్ర ఇద్దరు కూడా గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారని విషయం ఇండస్ట్రీలో హాట్ […]
పెళ్లైన ఆరు నెలలకే శుభవార్త చెప్పిన పూర్ణ.. వెల్లువెత్తుతున్న విషెస్!
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళ నటి పూర్ణ ఇటీవల పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. దుబాయ్లో స్థిరపడిన వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్, సీఈవో షానిద్ ఆసిఫ్ అలీని పూర్ణ వివాహం చేసుకుంది. జూన్ 12వ తేదీ దుబాయ్ లో ఈ జంట అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పూర్ణ పెళ్లి ఫోటోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. అయితే పెళ్లైన ఆరు నెలలకే పూర్ణ ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ ను […]









