క్షమించడం అలవాటెలే అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్..?

గడిచిన కొన్ని నెలలుగా ఎక్కువగా కళ్యాణ్ దేవ్ మెగాస్టార్ కూతురు శ్రీజ విడిపోతున్నారు అనే వార్త చాలా వైరల్ గా మారుతూనే ఉంది. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కళ్యాణ్ దేవ్ అప్పుడప్పుడు ఏవేవో పోస్టులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తన ముద్దుల కుమార్తె గురించి పలు రకాలుగా పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు.కానీ శ్రీజాతో ఉన్నటువంటి ఫోటోను షేర్ చేయడం లేదు. దీంతో వీరిద్దరూ విడిపోయారనే అనుమానాలు చాలా బలపడ్డాయి. ఇక కళ్యాణ్ దేవ్ కూడా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు.

Learning from the mistakes made, learning to forgive.. Kalyan Dev's interesting comments

గడిచిన సంవత్సరం గురించి కళ్యాణ్ దేవ్ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ.. ఏడాది ఎదుగుదలని ఇచ్చింది.. అలాగే సహనంతో ఉండడం కూడా నేర్చుకున్న..అవకాశాలు అందుకున్న.. రిస్కులు చేసే నా తప్పుల నుంచి నేర్చుకున్నాను ఇతరుల తప్పులని క్షమించడం అలవాటు చేసుకున్నాను ఎలాంటి పరిస్థితుల్లో కూడా నా ప్రయత్నాన్ని ఇక ఎప్పటికీ ఆపను అంటూ రాసుకొచ్చారు. మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అంటూ కళ్యాణ్ దేవ్ ఒక ఎమోషనల్ పోస్టుని షేర్ చేయడం జరిగింది.

ఇక కళ్యాణ్ దేవ్ నుంచి శ్రీజ విషయంలో ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. 2016లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండవ వివాహమే. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ..గడిచిన కొద్ది నెలల నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. శ్రీజ ఇద్దరు కుమార్తెలు సంతానం మొదటి భర్త కుమార్తెగా ఒకరు ఉండగా కళ్యాణ్ దేవ్ ద్వారా రెండవ కుమార్తెకు జన్మనిచ్చింది. కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం ఆవికా గోర్ తో ఒక చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది

 

View this post on Instagram

 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)

.