అందాలతో మతి పోగొడుతున్న ఆషు రెడ్డి.. వీడియో వైరల్..!!

సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంతగా పాపులారిటీ సంపాదించుకుంది ఆషు రెడ్డి. దీంతో బిగ్ బాస్ ద్వారా కూడా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇక గ్లామర్ షో చూపించడం విషయంలో హీరోయిన్లకు దీటుగా చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో దాదాపుగా రెండు మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఈ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నందుకుగాను ఈ అమ్మడు హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్గా సినిమాలు పెద్దగా చేయనప్పటికీ ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.

Ashu Reddy Shared her New Year trendy look | అషు రెడ్డి న్యూ ఇయర్ లుక్..  ఇది బోల్డ్ కా బాప్ గురూ..!– News18 Telugu

గడిచిన కొద్ది రోజుల క్రితం వర్మ ఇంటర్వ్యూ తో వార్తల్లో నిలిచిన ఆషు రెడ్డి తాజాగా ఒక వీడియోని షేర్ చేసి తన అందంతో కుర్రకారులను మంత్ర ముగ్ధులను చేస్తోంది.ఆస్ట్రేలియాలో ఒక ఈవెంట్ కోసం అంటూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది బాలీవుడ్ ముద్దుగుమ్మ రేంజ్ లో ఇమ్మడి అందాలను ప్రదర్శిస్తూ ఉంటోంది. దీంతో ఇంతటి అందాన్ని తట్టుకోలేక వర్మ ఈమె కాళ్ళ ముందర కూర్చొని ఈమె కాలివేలను నోట్లో పెట్టుకున్నాడు అంటూ కూడా కామెంట్లు వినిపించాయి. ఈ ముద్దుగుమ్మ తెలుగు హీరోయిన్గా అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోతోంది.

కానీ ఇతర భాషలలో నటిస్తే మాత్రం ఖచ్చితంగా హీరోయిన్ రేంజ్ లో అవకాశం వచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం హీరోయిన్గా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒక చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఆషు రెడ్డి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి రాబోయే రోజుల్లోనైనా ఈ ముద్దుగుమ్మకు సరైన అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)