రాజ‌మౌళినా మాజాకా.. ఏకంగా మాజీ ప్రపంచ సుందరినే ప‌డేశాడు!

దర్శకధీరుడు రాజమౌళి అంటే తెలియని సినీ ప్రియుడు ఉండరు. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్‌ సంపాదించుకున్న రాజమౌళి `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యారు. ఈ మూవీ తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం రాజమౌళితో పని చేయాలంటూ ఓపెన్ గానే చెబుతున్నారు. ఇక తాజాగా రాజమౌళి ఏకంగా మాజీ ప్రపంచ సుందరిని పడేశాడు. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటాలని గెలుచుకున్న మానుషీ చిల్లర్ గురించి ప్రత్యేక‌మైన ప‌రిచ‌యాలు […]

ఆ హీరోతో న‌టించాల‌నుంది.. త్రిష చిర‌కాల కొరిక నెర‌వేరేనా?

త్రిష.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఈ భామ.. నాలుగు పదుల వయసులోను తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. ఇటీవల విడుదలైన `పొన్నియ‌న్ సెల్వ‌న్‌` సినిమాతో త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. మణిశర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కుందువై పాత్రలో అద్భుతమైన నటనను కనబ‌రిచి ప్రేక్షకులు మెప్పించింది. ఈ మూవీ అనంతరం త్రిష కు మళ్లీ ఆఫర్లు ఊపందుకున్నాయి. స్టార్ హీరోయిన్ తో […]

చిన్నారుల కోసం మ‌హేష్‌ మరో ముందడుగు.. తండ్రి ఆశ‌యానికి తోడైన సితార‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్‌లోనే కాదు రియ‌ల్‌గానూ హీరోనే అని అంటుంటారు. అందుకు కార‌ణం ఆయ‌న గొప్ప మ‌న‌సే. ఇప్పటికే ఆయన వెయ్యి మందికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించాడు. అలాగే తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం, సిద్దాపురం గ్రామాల్లోని ప్రజలకు విద్యా, వైద్యం వంటి సదుపాయాలు సమకూరుస్తున్నాడు. మరోవైపు రెయిన్ బో, ఆంధ్రా ఆసుపత్రిలతో కలిసి పసి పిల్లల ప్రాణాలను కాపాడుతున్నారు. ఇలా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. తాజాగా చిన్నారుల […]

నరేష్.. పవిత్ర లోకేష్ సంబంధించి మరొక వీడియో రాబోతోందా..?

తెలుగు సిని ఇండస్ట్రీలో నటుడు వీ. కే. నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల మూడవ భార్య రమ్య నుంచి విడాకులు తీసుకున్న ఆ తర్వాత నాలుగవ వివాహానికి సంబంధించి ప్రస్తుతం ఒక విషయం వైరల్ గా మారుతోంది. పవిత్ర లోకేష్ గత కొద్దిరోజులుగా సహజీవనం కొనసాగిస్తున్నారంటు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఏడాది మొదట్లో వివాహం చేసుకోబోతున్నట్లుగా చెప్పేందుకు ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ […]

ఆ డైరెక్ట‌ర్ పై మోజు ప‌డ్డ విద్యాబాల‌న్‌.. కోరిక తీర్చుకునేందుకు సిగ్గు లేకుండా అడిగింద‌ట‌!

విద్యాబాల‌న్‌.. ఈ బాలీవుడ్ న‌టి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పాత్ర ఏదైనా స‌రే ఇట్టే ఒదిగిపోయి నటించ‌డంలో తానుకు తానే సాటే. ఏక్తా కపూర్ ప్రసిద్ధ షో `హమ్ పాంచ్‌` తో కెరీర్ స్టార్ట్ చేసిన విద్యాబాల‌న్‌.. ఆ త‌ర్వాత యాడ్ ఫిల్మ్స్ ద్వారా బాగా పాపుల‌ర్ అయింది. సినిమాల్లో పెద్ద బ్రేక్ దక్కక ముందే సుమారు ఆపై యాడ్స్ చేసింది. ఆపై బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విద్యాబాల‌న్ అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ […]

తండ్రి చేత‌ క‌న్నీళ్లు పెట్టించిన రామ్ చ‌ర‌ణ్‌.. త‌న‌యుడిపై చిరు కామెంట్స్ వైర‌ల్‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చేత కన్నీళ్లు పెట్టించాడట. ఈ విషయాన్ని తాజాగా చిరంజీవి స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చ‌ర‌ణ్ త్వ‌ర‌లోనే తండ్రి కాంబోతున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన ఇటీవల గర్భం దాల్చింది. 2012లో రామ్ చరణ్ ఉపాసన వివాహం చేసుకున్నారు. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఈ గుడ్‌ న్యూస్ ను […]

ఆ విషయంలో ఎన్టీఆర్ కంటే కళ్యాణ్ రామ్ ముందున్నారా..?

నందమూరి కళ్యాణ్ రామ్ గత సంవత్సరం బింబిసారా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. చాలాకాలం తర్వాత ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మంచి బూస్ట్ అభిమానులకు ఇచ్చారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ మరొక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కెరియర్ ప్రారంభం నుంచి ఎన్నో వైవిధ్యమైన పాత్రలో చిత్రాలలో నటించి నేర్పించిన కళ్యాణ్ రామ్ తనదైన స్టైల్ లో ఈసారి కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాను నటిస్తున్న తాజా చిత్రం ఆమీగోష్. […]

బ్యాక్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న బాలయ్య బ్యూటీ..!!

టాలీవుడ్ లోకి మొదట కంచె సినిమా ద్వారా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఇక అదే జోష్ తో తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. అలా పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. కానీ బాలయ్యతో నటించిన అఖండ సినిమాతో మళ్లీ ట్రాక్ లొకి వచ్చింది ప్రగ్యా . వెండితెరపై తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా తన […]

విడాకులపై మరొకసారి ఘాటుగా స్పందించిన కృష్ణవంశీ..!!

తెలుగు సినీ దర్శకులలో డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే ఈయన చంద్రలేఖ సినిమా సమయంలో హీరోయిన్ రమ్యకృష్ణతో ప్రేమలో పడి ఆ ప్రేమను వివాహ బంధం వైపు తీసుకువెళ్లారు. అలా కృష్ణవంశీ, రమ్యకృష్ణ దంపతుల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నుంచి రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుసగా […]