ప్రస్తుతం ఉన్న స్టార్ హీరో లకు జోడిగా నటించే హీరోయిన్స్ చాలా తక్కువగానే ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. ఇక శృతిహాసన్ అయితే ఇప్పుడు సీనియర్ హీరోలతో నటించి గోల్డెన్ హీరోయిన్గా మారిపోయింది. ఒకప్పుడు ఈమె పైనే ఐరన్ లెగ్ అనే కామెంట్లు కూడా ఎక్కువగా వినిపించాయి. ఈ ముద్దుగుమ్మ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కావడంతో ఇప్పుడు ఈమెకు సక్సెస్ ఫెయిల్యూర్ అనే విషయం పెద్దగా […]
Tag: hilight
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ భర్త అరెస్ట్.. ఎవరంటే..?
హైదరాబాదులో డ్రగ్స్ కేసు మళ్ళీ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు కేవలం ఇంటర్నేషనల్ డ్రగ్ స్మగ్లర్ అడ్విన్ కేసులో ఇద్దరిని మాత్రమే అరెస్టు చేసినట్లు వినిపించాయి. తాజాగా డీజే మైరాన్ మోహిత్ కూడా అరెస్ట్ కావడం జరిగింది. టాలీవుడ్, బాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న నేహా దేశ్ పాండే భర్త మైరాన్ పోలీసుల విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 200 పైగ డీజే లను గుప్పెట్లో పెట్టుకొని నిర్వహిస్తూ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయని […]
పూజ హెగ్డే నమ్మించి ముంచేసిన డైరెక్టర్ ఎవరంటే..!!
టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఏ సినిమా కూడా సక్సెస్ ని అందుకోలేకపోయింది పూజ హెగ్డే. ఈ ముద్దుగుమ్మ ముంబై బ్యూటీ కానీ ఆమె తల్లిదండ్రులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్లు. ఈమె మొట్టమొదటిగా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అక్కడ జీవ హీరోగా నటించిన మాస్క్ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ‘ఒక లైలా కోసం’ అనే చిత్రంలో […]
నాని విలన్ తో తమన్నా ప్రేమాయణం.. పార్టీలో ప్రియుడికి ముద్దుల వర్షం!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన తమన్నా.. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసింది. మూడు పదుల వయసులోనూ వరుస అవకాశాలను అందుకుంటే సత్తా చాటుతోంది. కానీ పెళ్లి జోలికి మాత్రం వెళ్లడం లేదు. గతంలో తమన్న పెళ్లి పై ఎన్నో వార్తలు వచ్చినా.. వాటిని తమన్నా ఖండిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఈమె ప్రేమ వ్యవహారం బట్టబయలు అయింది. బాలీవుడ్ […]
ఆ బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సమంత.. వదంతులే నిజమయ్యాయా?
భర్త నాగ చైతన్య నుంచి విడిపోయిన అనంతరం సమంత కెరీర్ పరంగా యమా జోరు చూపించింది. భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టింది. ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్ట్ లను కొన్నిటిని పూర్తి చేసింది. మిగతా వాటిని కంప్లీట్ చేసే లోపే ఆమె మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైంది. ఈ వ్యాధి కారణంగా సమంత గత కొద్ది నెలల నుంచి ఇంటికే పరిమితం అయింది. అయితే తాజాగా ఆ […]
నాని సినిమాలో మృణాల్ ఫిక్స్.. హాట్ టాపిక్ గా మారిన రెమ్యునరేషన్!
ప్రస్తుతం `దసరా` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న న్యాచురల్ నాని.. న్యూ ఇయర్ సందర్భంగా తన తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నాని కెరీర్ లో తెరకెక్కబోయే 30వ సినిమా ఇది. డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. సను జాన్ వర్గీస్ ఐఎస్సీ కెమెరామెన్గా, పాపులర్ మలయాళం కంపోజర్ హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీత దర్శకుడిగా పని చేయబోతున్నారు. అలాగే ఈ సినిమాలో నానికి జోడీగా `సీతారామం` […]
సమంత ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. `శాకుంతలం` రిలీజ్ డేట్ ఫిక్స్!
సమంత గత కొంత కాలం నుంచి మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా ఇంటికే పరిమితం అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకునే సమంత.. ఇప్పుడు `శాకుంతలం`తో అలరించేందుకు సిద్ధమవుతోంది. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ […]
ఆ హీరోయిన్ గురించి హాట్ టాపిక్ గా మారుతున్న.. వాల్తేరు వీరయ్య మూవీ..!!
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది.అయితే ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కేథరిన్ కూడా నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. కేథరిన్, రవితేజ పాత్రకి జోడి అయ్యుంటుంది అంటూ కొన్ని రోజుల క్రితం మీడియాలో తెగ వైరల్ గా వార్తలు వినిపించాయి. కానీ అందుకు సంబంధించి ఒక ఫోటో కానీ, విజువల్ కానీ ఇప్పటివరకు వాల్తేర్ […]
నెలకే పెద్దారెడ్డి చాపల పులుసు షాప్ ను క్లోజ్ చేసిన కిరాక్ అర్పి.. ఏం జరిగిందంటే..!!
తెలుగులో బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్ గా గుర్తింపు పొందారు కమెడియన్ కిరాక్ ఆర్పి. జబర్దస్త్ మానేసిన తర్వాత కొద్ది రోజులు స్టార్ మా లో కామెడీ స్టార్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత బుల్లితెరకు దూరమై హైదరాబాదులో సొంతంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. నాన్ వెజ్ ప్రియుల కోసం హైదరాబాదులో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుట ఒక షాప్ ని ఓపెన్ చేశారు. ఈ వ్యాపారం బాగా సాగుతుందని […]









