`వార‌సుడు`పై రామ్ చ‌ర‌ణ్ రివ్యూ.. మెగా ఫ్యాన్స్ కి గ‌ట్టిగానే కాలింది!?

ఈ సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల్లో విజయ్ దళపతి నటించిన `వారసుడు` ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బ‌డా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదల మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య`, నట‌సింహ నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` చిత్రాలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాను నిర్మించిన వార‌సుడు […]

ఎట్టకేలకు రవితేజకు క్షమాపణలు చెప్పిన కమెడియన్..!!

తెలుగు బుల్లితెరపై ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్ గా పేరు పొందారు షకలక శంకర్. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు రావడంతో పూర్తిగా జబర్దస్త్ మానేసి సినిమాలలోని బిజీగా ఉన్నారు. ఇక అప్పుడప్పుడు మెగా కుటుంబం పై ఎవరైనా కామెంట్స్ చేస్తే వారిపైన విరుచుకుపడుతూ ఉంటారు. గడిచిన రెండు రోజుల క్రితం నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ధమాకా సినిమా సక్సెస్ మీటుగా మాట్లాడడం జరిగింది. అయితే ఆ మాటలు మెగా హీరోలను ఉద్దేశించే మాట్లాడారు అన్నట్లుగా వార్తలు […]

పవిత్రతో పెళ్లి.. ఇంత‌కీ మూడో భార్యకు న‌రేష్ ఎంత ముట్ట‌చెప్పాడో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొద్ది రోజుల నుంచి చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం, ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే రావ‌డం వంటి అంశాలు.. వీరిద్ద‌రి బంధంపై అనేక అనుమానాల‌ను రేకెత్తించాయి. క‌ట్ చేస్తే వీర‌ద్ద‌రూ స్వ‌యంగా త‌మ బంధాన్ని బ‌హిర్గ‌తం చేశారు. న్యూ ఇయ‌ర్ రోజు లిప్ లాక్ వీడియోను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు అనౌన్స్ చేశారు. న‌రేష్ కు ఇది నాలుగో వివాహం కాగా.. ప‌విత్ర‌కు ఇది మూడో […]

ఏంటీ.. నాని సినిమా కోసం మృణాల్ ఎన్టీఆర్ కు నో చెప్పిందా?

మృణాల్ ఠాకూర్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సీతారామం` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ‌.. ఇక్క‌డ తొలి సినిమాతోనే స్టార్ హోదాను అందుకుంది. రీసెంట్ గా తెలుగుతో ఈ బ్యూటీ రెండో సినిమాకు సైన్ చేసింది. అదే నాని 30. ప్ర‌స్తుతం `ద‌స‌రా` అనే మాస్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ చేస్తున్న న్యాచుర‌ల్ స్టార్ నాని.. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. […]

మెగా ఫ్యాన్స్‌కి డ‌బుల్ ట్రీట్.. సంక్రాంతికి చిరుతో పాటు ప‌వ‌న్ కూడా వ‌స్తున్నాడోచ్‌!?

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో మాస్ మహారాజా రవితేజ కీల‌క పాత్రను పోషించాడు. శ్రుతిహాసన్, కేథ‌రిన్‌ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే చిరంజీవితో పాటు ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సంక్రాంతికి సందడి చేసేందుకు వస్తున్నాడు. ఇంతకీ విష‌యం ఏంటంటే.. ఇటీవల […]

క‌ళ్లు చెదిరే రీతిలో `వీర సింహారెడ్డి` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. రికార్డులు చెల్లాచెద‌రు!?

నట‌సింహ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, హ‌నీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌, టీజ‌ర్‌, సాంగ్స్ సినిమా పై భారీ అంచ‌నాల‌ను […]

అజిత్ తునివు.. తెలుగు రైట్స్ అన్ని కోట్లు పెట్టికోన్న దిల్ రాజు..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న నటుడు అజిత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సినిమాలలోనే కాకుండా రేసింగ్ విషయంలో కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంటాడు అజిత్. ఇక కోలీవుడ్లో నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్ చేసి మంచి విజయాలను అందుకున్నారు.ఈ మధ్యకాలంలో తెలుగులో అజిత్ ది ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా సంక్రాంతికి తునీవు సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతి […]

బాల‌య్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌.. వ‌చ్చేది మాస్ మొగుడు కాదు.. `వీర సింహ రెడ్డి` ట్రైలర్..!

నరసింహ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, హ‌నీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందించాడు సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే […]

సెన్సార్ రిపోర్టు ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమా ఎలా ఉందంటే..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో మరొక హీరో రవితేజ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. వీరితోపాటు తదితర నటీనటులు సైతం నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పనులు కూడా గడిచిన కొద్దిసేపటి క్రితం పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా U/A సర్టిఫికెట్ లభించిందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి […]