సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన వారిలో చిరంజీవి మొదటి వరుస లో ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా అభిమానులకు తన వంతు సహాయం చేస్తూ సాధారణ ప్రజల ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయినా చిరంజీవి మాత్రం మంచి పనులు చేస్తూ ఉన్నారు. చిరంజీవి కొన్ని కారణాలవల్ల రాజకీయాలకు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలలో కొనసాగిస్తున్న సంగతి అందరికీ […]
Tag: hilight
ఈతరం హీరోలలో కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే ఆ పని సాధ్యమైందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నాటితరం హీరోల నుంచి నేటి తరం హీరోల వరకు డ్యూయల్ రోల్ లేదా త్రిబుల్ రోల్ పాత్రలో నటించడం చాలా తక్కువగానే జరుగుతోంది. అయితే ఇలా హీరోలు ఒకే సినిమాలో ఇన్ని పాత్రలో నటించడం అనేది ఒకప్పుడు చాలా పెద్ద విషయమని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ విషయం ఒక వింతగా భావించేవారు. సీనియర్ ఎన్టీఆర్ వంటి వారు దానవీరశూరకర్ణ సినిమాలో ఏకంగా మూడు పాత్రలో నటించారు. అయితే ఇలా నటించడం రాను రాను […]
మెగా నందమూరి ఫ్యాన్స్ హ్యాపీగా లేరా..?
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ,బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు ఈ సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. గత కొంతకాలంగా సంక్రాంతి సమరం అనేది ఎక్కువగా జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 8 సంవత్సరాల విరామం తర్వాత ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడడం జరుగుతోంది. ఈ ఇద్దరిలో బాలకృష్ణ యాక్షన్ డ్రామా సినిమా జనవరి 12న రాబోతుండగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా 13వ తేదీ విడుదల కాబోతోంది. ఇద్దరు అగ్ర కథానాయకులు కావడంతో […]
ఫైనల్గా ఓ ఇంటిది కాబోతున్న శ్రీముఖి.. కోటీశ్వరుడినే పట్టేసింది!?
బుల్లితెర రాములమ్మ, ప్రముఖ స్టార్ యాంకర్ శ్రీముఖి ఓ ఇంటిది కాబోతోంది. వయసు మూడు పదులకు చేరువవడంతో.. ఈ అందాల భామ మనసు పెళ్లిపై మళ్లింది. ఈ ఏడాడే ఓ కోటీశ్వరుడితో శ్రీముఖి పెళ్లి పీటలెక్కబోతుందట. బుల్లితెరపై దాదాపు అర డజన్ షోలతో యాంకర్ గా ఫుల్ బిజీగా ఉన్న శ్రీముఖి.. ఒక బడా బిజినెస్ మేన్ తో గత కొంత కాలం నుంచి రహస్యంగా ప్రేమాయణం నడిపిస్తుందట. ఇప్పుడు వీరు తమ బంధాన్ని మరింత ముందుకు […]
వీరయ్య V/S వీర సింహారెడ్డి.. ఇది గమనించారా.. రెండు స్ట్రోరీలు ఒకటే!
ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన నటసింహ నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తలపడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో శ్రుతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. బాబీ దర్శకత్వ వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తే.. రవితేజ కీలక పాత్రను పోషించాడు. […]
రెండో పెళ్లిపై ప్రశ్న.. మ్యాచ్ అయ్యేవాడు దొరకాలి కదా అంటూ ప్రగతి ఓపెన్ కామెంట్స్!
ప్రముఖ నటి ప్రగతి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించింది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ప్రగతి చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ వర్కౌట్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియాను ఓ రేంజ్లో షేక్ చేస్తుంటుంది. అయితే తాజాగా ప్రగతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే రెండో […]
మళ్లీ ఈయేడాది కూడా గ్లామర్ డోర్స్ పెంచిన శ్రీముఖి..!!
తెలుగు బుల్లితెరపై గ్లామర్ బ్యూటీగా పేరు పొందింది యాంకర్ శ్రీముఖి. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరొకవైపు పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది. అయితే హీరోయిన్గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక యాంకరింగ్ లోనే తనదైన స్టైల్ లో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించింది. దీంతో సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉండడంతో పాటు గ్లామర్ డోస్ ప్రతిరోజు […]
`హరి హర వీరమల్లు`కు హైపర్ ఆది సాయం.. ఇక దశ తిరగడం ఖాయం!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ రాంపాల్, ఆదిత్య మీనన్, పూజిత పొన్నాడ తదితరులు కీలక పాత్రలను పోసిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వేంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లి చాలా కాలమే అయింది. […]
ఆమీగోస్ .. సినిమా నుంచి భారీ అప్డేట్.. ఏమిటంటే..?
టాలీవుడ్ లో నటుడు కళ్యాణ్ రామ్ ఎప్పుడు కూడా విభిన్నమైన పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సరికొత్త డైరెక్టర్లను పరిచయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. గత ఏడాది బింబిసారా సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. దీంతో తన తదుపరిచిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు విభిన్నమైన సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ చిత్రమే ఆమిగోస్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ […]









