సుదీర్ఘకాలం నుంచి ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న హీరోయిన్ల జాబితాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. సౌత్ తో పాటు నార్త్ లోనూ స్టార్ ఇమేజ్ న్యూ సొంతం చేసుకున్న తమన్నా.. మూడు పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటుంది. ఇక ఇన్నేళ్ల సినీ కెరియర్ లో తమన్నా ఆస్తులను కూడా బాగానే కూడా పెట్టింది. అసలు మన మిల్కీ బ్యూటీ ఎన్ని […]
Tag: hilight
నెల రోజులు ఆసుపత్రిలోనే ప్రభాస్.. కృష్ణంరాజు మరణానికి ముందు ఏం జరిగింది?
తెలుగుతెరపై రెబలియన్ రోల్స్ చేసి రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు కృష్ణంరాజు గత ఏడాది కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా ప్రభాస్ పెదనాన్న మరణానికి ముందు ఏం జరిగింది అన్న విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల ప్రభాస్ నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` టాక్ షాలో పాల్గొన్న […]
చీర కట్టులో హెబ్బా పటేల్ అందాల విందు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట అలా ఎలా అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముంబై ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. అయితే తన మొదటి చిత్రంతోనే పరవాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సుకుమార్ నిర్మించిన కుమారి 21ఎఫ్ చిత్రంలో హీరోయిన్గా అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత మరిన్ని సినిమాలలో అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా ఎక్కడికి పోతావు చిన్నవాడా ,ఈడోరకం ఆడోరకం, నాన్న నేను బాయ్ ఫ్రెండ్ […]
సర్ప్రైజ్.. రెండు భాగాలుగా రాబోతున్న `ఎన్టీఆర్ 30`!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్కబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ నిర్మించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నాడు. వచ్చే నెల నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 5, 2024లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు […]
సమంతను అమ్మలా సంరక్షించుకుంటా.. వైరల్గా మారిన రష్మిక కామెంట్స్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలం నుంచి మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఆమె షూటింగ్స్ లో కూడా పాల్గొనలేకపోతుంది. ఇంటికే పరిమితమైన సమంత.. ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధి బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. సమంతపై నేషనల్ క్రష్ రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం రష్మిక తన బాలీవుడ్ మూవీ `మిషన్ మజ్ను` ప్రమోషన్స్ లో బిజీగా […]
NTR -30 వ చిత్రానికి కొరటాల రేమ్యునరేషన్ అన్ని కోట్లా..?
టాలీవుడ్ లో డైరెక్టర్ కొరటాల శివ తీసిన సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో అందరికీ తెలుసిన విషయమే.. కేవలం ఆచార్య సినిమాతో ఊహించని విధంగా దెబ్బ పడింది. ఇంతకు ముందు వరకు సినిమాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి బిజినెస్ విషయంలో ఎన్ని సార్లు తలదూర్చిన కొరటాలకు ఇబ్బంది ఏమి రాలేదు. కానీ ఆచార్య సినిమా ఫ్లాప్ కావటంతో సినిమాకు దారుణంగా నష్టాలు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ శివ చెప్పినట్టు తను అడిగినంత ఇచ్చి కొనుగోలు చేసినట్టుగా […]
విజయ్ ను లేపడానికి తెలుగు హీరోలను తొక్కేసిన దిల్ రాజు.. ఫ్యాన్స్ ఫైర్!
ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న తాజా తమిళ చిత్రం `వరిసు`. తెలుగులో ఈ సినిమాను `వారసుడు` టైటిల్ తో విడుదల చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దళపతి, రష్మిక మందన జంటగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే మొదట నుంచి ఈ సినిమా చుట్టు వివాదాలు అల్లుకుంటున్నాయి. అందుకు ప్రధాన కారణం దిల్ రాజు. […]
చిరుతో ఆ సాంగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డా.. శ్రుతి షాకింగ్ కామెంట్స్!
మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించగా.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలను పోషించాడు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]
త్వరలోనే విజయ్ దేవరకొండ తో మీరు అనుకున్నదే జరగబోతోంది.. రష్మిక..?
గీత గోవిందం సినిమాతో హిట్ పైర్ గా పేరు పేరుపొందారు విజయ్ దేవరకొండ, రష్మిక .ఇందులో వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోయిందని చూడముచ్చటగా ఉందని ఎంతోమంది అభిమానులు తెలియజేయడం జరిగింది. ఇక అదే ఊపులోని వీరు ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమా చేయగ ఈ సినిమా ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక అప్పటినుంచి విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా కనిపిస్తూ ఉన్నారు.దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని వార్తలు కూడా చాలా […]









