తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు అభిమానులు ఫుల్ ఖుషి చేస్తూ ఉంటారు. సినిమాల రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రావాలన్న బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించాలన్న కేవలం స్టార్ హీరోల అభిమానుల వల్లే సాధ్యమవుతుంది. అయితే గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం నుంచి అభిమానుల టెస్ట్ పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. కొంతమంది స్టార్ హీరోల చేస్తున్న పనికి అభిమానులు చాలా ఫీలవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం. […]
Tag: hilight
జబర్దస్త్ లో వచ్చిన రెమ్యూనరేషన్ ఇదే వినోద్..!!
జబర్దస్త్ షో వల్ల ఆర్థికంగా స్థిరపడిన కమెడియన్ల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈ షో ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. ఈ షో ద్వారా కమెడియన్లు సెటిల్ అయినవారిలో బాగా పాపులర్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. అలా జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ వినోద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జబర్దస్త్ రేమ్యునరేషన్ కు సంబంధించి పలు విషయాలను తెలియజేశారు. పంచ ప్రసాద్ కు ఇప్పటికే డయాలసిస్ […]
సర్ప్రైజ్.. సంక్రాంతికి ఒకటి కాదు బాలయ్య నుంచి రెండు సినిమాలు వస్తున్నాయ్!
ఈ సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి ఒకటి కాదు రెండు సినిమాలు రాబోతున్నాయి. అవును మీరు విన్నది నిజమే. ఆల్రెడీ బాలయ్య నటించిన `వీర సింహారెడ్డి` విడుదలకు సిద్ధమయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో శ్రుతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అలాగే ఈ సంక్రాంతికి బాలయ్య […]
స్టార్ హీరోయిన్ల ప్లేస్ ని ఆక్రమించిన యంగ్ హీరోయిన్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత చాలానే ఉంటుందని చెప్పవచ్చు. వారంలో ఎన్నో సినిమాలు విడుదలవుతున్న అందులో కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నప్పటికీ స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేక పోతున్నారు. అందం ,అభినయం నుండి అదృష్టం కలిసి రాలేక కొంతమంది. ఈ క్రమంలోనే స్టార్ క్రేజ్ సంపాదించిన కొంతమంది హీరోయిన్స్ ని కేవలం స్టార్ హీరోలంతా రిపీట్ సినిమాలలో చేస్తూ ఉంటారు.స్టార్ హీరోల సినిమాలు అంటే చాలు ఎక్కువగా పూజా హెగ్డే రష్మిక ,సమంత, కీర్తి […]
సినిమా విడుదల కాకముందే బాలయ్య చిత్రానికి పెద్ద దెబ్బగా..!!
ఈసారి సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి అగ్ర హీరోలైన బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద హౌరాహోరీగా పోటీ ఉండనుంది. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ వేడుకలకు ఏర్పాట్లు కొనసాగుతూ ఉండగా వేలాది మంది అభిమానులు రాకతో జనం కూడా ఎక్కువగా వస్తారని ఊహించిన పోలీసు అధికారులు అనుమతి ఇవ్వడం కష్టతరంగా మారుతోందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈనెల 6వ తేదీన ఒంగోలులో MBM గ్రౌండ్లో జరగవలసిన నందమూరి వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ […]
Trailer: అదరగొడుతున్న వారసుడు ట్రైలర్..?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన వారిసు సినిమా తెలుగులో వారసుడు అనే సినిమా పేరుతో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళంలో విడుదల చేయబోతున్నారు. అందుచేతనే ట్రైలర్ను కూడా ఆన్లైన్లో ఒకేసారి విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ యాక్షన్ ఇలా అన్నిటిని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్లో చూపించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో వచ్చిన అనేక తెలుగు సినిమాల సన్నివేశాలు కూడా […]
జయసుధ పై వచ్చిన పెళ్లి రూమర్ పై క్లారిటీ ఇదే..!!
సీనియర్ హీరోయిన్ నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈమె ప్రస్తుతం స్టార్ హీరోల కొడుకుల సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె గురించి అప్పుడప్పుడు పలు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. దాదాపుగా ఎన్నో వందల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన జయసుధ హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాని మంచి పేరు సంపాదించిందని చెప్పవచ్చు. ఇప్పటికీ […]
శ్రీజకు ఖరీదైన ఇంటిని గిఫ్ట్గా ఇచ్చిన చిరు.. దాని విలువ తెలిస్తే కళ్లు తేలేస్తారు!?
మెగాస్టార్ చిరంజీవికి రామ్ చరణ్ తో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. చిన్న కూతురు పేరే శ్రీజ. ఈమె తన భర్త, యంగ్ హీరో కళ్యాణ్ దేవ్ కి విడాకులు ఇవ్వబోతోందని గత కొద్దిరోజుల నుంచి ఓ న్యూస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. శ్రీజ మొదట భరద్వాజ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అతడితో విడిపోయింది. ఆ తర్వాత శ్రీజకు చిరంజీవి కళ్యాణ్ దేవ్ తో వివాహం […]
భానుమతి జీవితంలో ఇన్ని విషాద ఛాయలా.. కన్నీళ్ళాగవు..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ మరుపురాని పేర్లలో ప్రముఖ సీనియర్ హీరోయిన్ భానుమతి కూడా ఒకరు. ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలు సైతం ఈమెకు పూర్తిస్థాయిలో గౌరవాన్ని అందించేవారు. ముఖ్యంగా హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అమ్మగా, అత్తగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన భానుమతి గురించి.. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ లాంటి గొప్ప నటులు కూడా.. ఆమెను గౌరవించాల్సిందే. కాళ్లకు నమస్కారం […]









