జబర్దస్త్ లో వచ్చిన రెమ్యూనరేషన్ ఇదే వినోద్..!!

జబర్దస్త్ షో వల్ల ఆర్థికంగా స్థిరపడిన కమెడియన్ల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈ షో ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. ఈ షో ద్వారా కమెడియన్లు సెటిల్ అయినవారిలో బాగా పాపులర్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. అలా జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ వినోద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జబర్దస్త్ రేమ్యునరేషన్ కు సంబంధించి పలు విషయాలను తెలియజేశారు. పంచ ప్రసాద్ కు ఇప్పటికే డయాలసిస్ జరుగుతోందని వినోద్ తెలియజేయడం జరిగింది.

Jabardasth Vinod: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ వినోద్.. ఆయన భార్య  ఫొటోలను చూశారా?| jabardasth vinod gets marriage his wedding and wife photos  goes viral in social media– News18 Teluguతనకు ఎంత బాధ ఉన్నా తన భార్య ముందు ఆ బాధను బయటకు చూపించనని వినోద్ తెలిపారు.నేను ఇప్పటికే కోలుకున్నానని అయితే ఇంకా కోలుకోవాలని వినోద్ తెలియజేయడం జరిగింది.బయటకు వెళ్లిన సమయంలో అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అలాంటి ఇబ్బందులు అన్ని నేను చాలానే ఫేస్ చేశానని తెలియజేశారు. తన రెమ్యూనరేషన్ విషయంలో సంతృప్తి పడే స్థాయిలో ఉందని తెలిపారు. నేను తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్ చాలానే ఉందని అయితే మొత్తం చెప్పలేనని వినోద్ తెలిపారు. ఈవెంట్లో షోలతో నేను ఎప్పుడూ బిజీగానే ఉండేవాడినని తెలిపారు.

ఇక తన మరదల్ని వివాహం చేసుకున్న వినోద్ కు ఒక పాప కూడా పుట్టింది. ఆ పాప పేరు నీరజ అని తన తల్లి పేరు పెట్టుకున్నానని తెలిపారు. ఇక తన తల్లి కూడా తమతో ఉండలేదని తెలిపారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం నెలకు వినోద్ కు రూ.1.5 లక్షల వరకు వస్తున్నట్లు సమాచారం. దీంతో వినోద్ అభిమానులు త్వరగా కోలుకోవాలని జబర్దస్త్ లో క్రియేటర్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికీ ఆఫర్లు వస్తున్న తాను అనారోగ్య కారణంగా వాటిని రిజెక్ట్ చేస్తున్నానని తెలిపారు.