వాట్.. మహేష్ బాబు యాడ్స్ కు డబ్బింగ్ చెప్పేది ఆ జబర్దస్త్ కమెడియనా.. అసలు ఊహించని ట్విస్ట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పాన్ వ‌ర‌ల్డ్ ద‌శ‌గా అడుగులు వేస్తున్న మహేష్ బాబు.. ఇప్పటికే ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించాడు. సినిమాలతో కంటే యాడ్స్ ద్వారానే మహేష్ బాబు సంపాదన ఎక్కువగా వస్తుందని సమాచారం. అయితే మహేష్ బాబు తనకి డబ్బింగ్ చెప్పు కొడట‌. అయిన నటించే యాడ్స్‌కు జబర్దస్త్ లో స్టార్ కమెడియన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న ఓ వ్యక్తి డబ్బింగ్ చెప్తాడంటూ […]

మళ్లీ జబర్దస్త్ కు జడ్జి మారిందే.. ఖుష్బూ స్థానంలో ఎవరంటే..?

తెలుగు బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకున్న షో ఏదైనా ఉందంటే అది కచ్చితంగా జబర్దస్త్ షో అని చెప్పవచ్చు. అంతలా ఈ షో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఒకప్పుడు జడ్జిలు అంటే రోజా నాగబాబు మాత్రమే ఉండేవారు.దీంతో ఈ షో టిఆర్పి రేటింగ్ లో టాప్ లో ఉండేది. కానీ నాగబాబు రోజా పొలిటికల్ కారణాలవల్ల వారిద్దరు వెళ్లిపోయాక ఈ షోలో కాస్త కామెడీ అశ్లీలత ఎక్కువ అయిందని రోజు రోజుకి ఈ షో ఆదరణ […]

గ్లామర్ విందు వడ్డిస్తున్న జబర్దస్త్ కొత్త యాంకర్.. ఫొటోస్ వైరల్..!

తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది జబర్దస్త్ లోకి అడుగుపెట్టి భారీ పాపులారిటీ దక్కించుకోవడమే కాదు ఆర్థికంగా కూడా బాగా సెటిల్ అయ్యారు. అంతేకాదు మరికొంతమంది సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకొని స్టార్ పొజిషన్లో కొనసాగుతున్నారు. ఇకపోతే జబర్దస్త్ లోకి ఇటీవల కొత్త యాంకర్ గా అడుగుపెట్టిన సౌమ్యరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీరియల్స్ లో నటించి భారీ […]

లక్షలు ఇచ్చినా జబర్దస్త్ కు వెళ్లనంటున్న జోష్ రవి.. అదే కారణమా..?

క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా పలు సినిమాలలో నటించి అందరిని మెప్పించాడు జోష్ రవి.. ఈయన సినిమాలలోనే కాకుండా జబర్దస్త్ లో కూడా యాక్టింగ్ చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. అయితే ప్రస్తుతం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యాడు జోష్ రవి.. ఇటీవలే దయా అనే వెబ్ సిరీస్ లో కనిపించాడు.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా జబర్దస్త్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు జోష్ రవి.   జోష్ రవి […]

అందువల్లే రష్మీ జబర్దస్త్ ను వీడి బయటికి రాలేకపోతోందా..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు..రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నది ఈ షో.. జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్స్ యాంకర్స్ మంచి పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం ఇందులో కొంతమంది సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వగా మరి కొంతమంది పలు రకాల కామెడీ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. అలా జబర్దస్త్ లోకి ఎంట్రి ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో రష్మీ కూడా […]

ఆ మత్తు పుట్టలో ఇంకెన్ని పాములో.. జబర్దస్త్ వారు కూడా..!

డ్రగ్స్.. ఈ మత్తు పుట్టలో కొన్నాళ్ల క్రితం నుంచి ఒక పెద్ద పాము మమ్మల్ని ఏం చేస్తారు లే అన్నట్టుగా తొంగిచూస్తూ లో లోపలే జరిపించాల్సిన కార్యాలన్నీ గుర్తు రట్టు కాకుండా జరిపించేస్తోంది. కానీ అతి తెలియవంతులైన పోలీసులు ఆ పామును పట్టేసుకున్నారు. ఇక ఆ పుట్టలో ఇంకెన్ని పాములు ఉన్నాయో అని ఆరా తీయగా ఒక్కొక్కటిగా బయటకి వస్తూ ఉండడంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా […]

ఎట్టకేలకు తనకు కాబోయే భార్యను పరిచయం చేసిన కెవ్వు కార్తీక్..!

ఈ మధ్యకాలంలో అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై చాలామంది నటీనటులు , కమెడియన్లు ఒకరి తరువాత ఒకరు వివాహం చేసుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న హీరో శర్వానంద్ కూడా వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ కూడా వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ దిగిన ఫోటోలను షేర్ చేయగా అవి కాస్త నెట్టింట […]

ఎద అందాలు విప్పి చూపిస్తున్న జబర్దస్త్ బ్యూటీ

తెలుగులో ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌లో తొలినాళ్లలో అసలు మహిళలు కనిపించే వారు కాదు. అంతా పురుషుల ఆధిపత్యమే కొనసాగేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. లేడీ గెటప్‌లలో మగవారు నటించే బదులు ఆ పాత్రలను ఆడవారే పోషిస్తున్నారు. దీంతో జబర్దస్త్‌ టీవీ షోలో పాల్గొని చాలా మంది మహిళా నటులు పేరొందారు. అలాంటి వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. ఇటీవల కాలంలో ఆమె తన హాట్ హాట్ ఫొటోషూట్స్‌తో ఆకట్టుకుంటోంది. తన ఎద అందాలను […]

థైస్ అందాలు చూపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జబర్దస్త్ వర్ష..!

బుల్లితెర టీవీ షోలో భారీగా పాపులారిటీ దక్కించుకున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో చాలామంది తమ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నత స్థానానికి చేరుకుంటున్నారు. ఇక అలాంటి వారిలో లేడీ కమెడియన్స్ కూడా ఇప్పుడు ఎక్కువ అయ్యారని చెప్పాలి. అలాంటి లేడీ కమెడియన్స్ లో జబర్దస్త్ వర్షా కూడా ఒకరు. తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తో జబర్దస్త్ ఆడియన్స్ ని ఫిదా చేస్తోంది. అలాగే […]