గ్లామర్ విందు వడ్డిస్తున్న జబర్దస్త్ కొత్త యాంకర్.. ఫొటోస్ వైరల్..!

తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది జబర్దస్త్ లోకి అడుగుపెట్టి భారీ పాపులారిటీ దక్కించుకోవడమే కాదు ఆర్థికంగా కూడా బాగా సెటిల్ అయ్యారు. అంతేకాదు మరికొంతమంది సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకొని స్టార్ పొజిషన్లో కొనసాగుతున్నారు. ఇకపోతే జబర్దస్త్ లోకి ఇటీవల కొత్త యాంకర్ గా అడుగుపెట్టిన సౌమ్యరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీరియల్స్ లో నటించి భారీ గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ పై తన యాంకరింగ్ తో అందరినీ ఆకట్టుకుంటోంది.

సాధారణంగా జబర్దస్త్ అంటే అనసూయ, రష్మీ గౌతమ్ పేర్లే గుర్తొస్తాయి. బుల్లితెరకు గ్లామర్ యాంగిల్ ను పరిచయం చేసిన వీరు బాటలోనే సౌమ్యరావు కూడా నడుస్తోందని చెప్పాలి . చిట్టి పొట్టి బట్టలు ధరించడంలో మొహమాటం చూపించకుండా తన లేటెస్ట్ హాట్ లుక్స్ తో మరొకసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా వైలెట్ కలర్ సారీ ధరించి తన నడుము, ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది ఈ ముద్దుగుమ్మ. జబర్దస్త్ మోస్ట్ పాపులర్ షో కావడంతో సౌమ్య రావు కి కూడా గుర్తింపు బాగానే లభిస్తుంది.

 

ఇకపోతే ఒక సీరియల్ యాక్టర్ గా ఉన్న ఈమెకు ఇలా యాంకర్ గా అదృష్టం రావడంతో చాలామంది యాంకర్లు ఇప్పటికే కుళ్ళు కుంటున్నారు. ఎందుకంటే ఈ షో రష్మీ, అనసూయ జీవితాన్ని మార్చేసింది. సామాన్యులను కూడా స్టార్లను చేసింది.ఇక సౌమ్యరావు వచ్చేవరకు రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు జబర్దస్త్ కూడా యాంకర్ గా చేసింది. అయితే ఇప్పుడు జబర్దస్త్ లోకి సౌమ్యరావు వచ్చిన తర్వాత భారీగా క్రేజ్ దక్కించుకుందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Sowmya Rao (@sowmya.sharada)