ఎద అందాలు విప్పి చూపిస్తున్న జబర్దస్త్ బ్యూటీ

తెలుగులో ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌లో తొలినాళ్లలో అసలు మహిళలు కనిపించే వారు కాదు. అంతా పురుషుల ఆధిపత్యమే కొనసాగేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. లేడీ గెటప్‌లలో మగవారు నటించే బదులు ఆ పాత్రలను ఆడవారే పోషిస్తున్నారు. దీంతో జబర్దస్త్‌ టీవీ షోలో పాల్గొని చాలా మంది మహిళా నటులు పేరొందారు.

అలాంటి వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. ఇటీవల కాలంలో ఆమె తన హాట్ హాట్ ఫొటోషూట్స్‌తో ఆకట్టుకుంటోంది. తన ఎద అందాలను చూపిస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఇవి చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ అమ్మడు ఇంతలా గ్లామర్ షో చేయడంలో ఆంతర్యం ఏమిటోనని ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా తన క్లీవేజ్ చూపిస్తూ కుర్రకారును ఆమె రెచ్చగొడుతోంది. ఏదేమైనా ఇలాంటివి ఆమెకు సినీ అవకాశాలు తెచ్చిపెడతాయా అనే సందేహాలు వస్తున్నాయి.

గోరింటాకు అనే సీరియల్ ద్వారా టీవీ ఇండస్ట్రీలోకి ఆమె ప్రవేశించింది. తర్వాత కాలంలో యాంకర్ ప్రదీప్ కోసం నిర్వహించిన పెళ్లి చూపులు షో ద్వారా పేరు సంపాదించింది. ఇదే కోవలో గతంలో జీ సరిగమ షోలో సింగర్ యశస్విని అందరి ముందు కౌగలించుకుని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ఇక జబర్దస్త్‌లో అడుగు పెట్టిన ఆమె ఒకటి, రెండు స్కిట్స్ చేసి అక్కడా పేరు సంపాదించింది. ఓ సందర్భంలో స్టేజిపై ఆదికి ప్రపోజ్ చేసి విఫలమైంది. స్టేజిపైనే ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఇలా టీవీ షోల ద్వారా పేరు సంపాదించిన ఈమె సోషల్ మీడియాలో నిత్యం అభిమానులకు టచ్‌లో ఉంటోంది. ఇటీవలే ఆమె తండ్రి మరణించారు. ఆ బాధ నుంచి తేరుకుని ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతోంది. తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలు పోస్ట్ చేస్తోంది. తన తొడలు, ఎద భాగాలు చూపిస్తూ తనలో చాలా అందచందాలు దాగున్నాయనే సందేశాన్ని పంపుతోంది. ఇవైనా ఆమె కెరీర్‌కు ప్లస్ అవుతాయేమో చూడాలి.

Share post:

Latest