త్వరలోనే పవిత్ర లోకేష్ తో పెళ్లి క్లారిటీ ఇచ్చిన వీకే నరేష్..!!

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు VK. నరేష్, పవిత్ర లోకేష్ వీరిద్దరికు సంబంధించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరి లేషన్లో ఉన్నారంటూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.. తాజాగా ఈ ఇద్దరు కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు.. ఈ చిత్రాన్ని M S. రాజు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. పెళ్లి వీడియో కూడా గతంలో ఒకసారి షేర్ చేసి ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచేశారు.

Naresh and Pavitra Lokesh share a passionate kiss in wedding announcement  video. Watch - India Today
ఇద్దరు కలిసి ఇప్పుడు మళ్లీ పెళ్లి అడుగు చిత్రంలో నటిస్తున్నారని సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు.. అయితే పవిత్ర లోకేష్, నరేష్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నది.. తాజాగా మళ్లీ పెళ్లి ప్రమోషన్స్ లో క్లారిటీ ఇవ్వడం జరిగింది వీకే నరేష్.. త్వరలోనే పవిత్ర లోకేసిన వివాహం చేసుకుంటానని తెలిపారు నరేష్. వాస్తవానికి పెళ్లి అనేది అంత ఖచ్చితంగా అవసరం లేదు అని తెలిపారు నరేష్ చాలామంది ఇష్టం లేకుండా సమాజం కోసం పెళ్లి అనే బంధం లో ఉంటున్నారు..

Naresh Pavithra Lokesh wedding: Telugu star Naresh marries co-star Pavithra  Lokesh in an intimate ceremony - The Economic Times
అలాంటి వారి కోసమే ఇలాంటివన్నీ అంటూ తెలిపారు.. అలాగే నాకు పవిత్రకు ఇంకా వివాహం కాలేదు కానీ మా మనసులు కలిశాయి అందుకే కలిసే ఉంటున్నాము త్వరలోనే పవిత్రను వివాహం చేసుకుంటానంటు నరేష్ తెలియజేశారు.. గతంలో నరేష్ మూడో భార్య వీరిద్దరి పెళ్లి జరగనివ్వనంటూ ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చి తెలియజేయడం జరిగింది. మరి ఏడాదైనా నరేష్ పవిత్ర లోకేష్ వివాహ బంధంతో ఒక్కటవుతారేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest