బుల్లితెర టీవీ షోలో భారీగా పాపులారిటీ దక్కించుకున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో చాలామంది తమ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నత స్థానానికి చేరుకుంటున్నారు. ఇక అలాంటి వారిలో లేడీ కమెడియన్స్ కూడా ఇప్పుడు ఎక్కువ అయ్యారని చెప్పాలి. అలాంటి లేడీ కమెడియన్స్ లో జబర్దస్త్ వర్షా కూడా ఒకరు. తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తో జబర్దస్త్ ఆడియన్స్ ని ఫిదా చేస్తోంది. అలాగే ఇమ్మానియేల్ , వర్షా లవ్ ట్రాక్ కి ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉండడం గమనార్హం.
ఇకపోతే ఈ జంటకు మంచి పాపులారిటీ ఉన్నప్పటికీ యూట్యూబ్ లో దారుణమైన కామెంట్స్ పెడుతూ ఉంటారు. దాంతో ఆ ట్రోల్లింగ్ కి భయపడ్డ వర్ష కొన్నాళ్ళు జబర్దస్త్ కూడా మానేసింది. కానీ రష్మీ సహాయంతో ఆమె మళ్ళీ నిలదొక్కుకోగలిగింది. సోషల్ మీడియాలో రకరకాల గ్లామర్ ఫోటోషూట్లు షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా వర్ష షేర్ చేసిన ఫోటోలు యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కురచ దుస్తులు ధరించి అందాలు ప్రదర్శించడం మరింత ట్రెండీగా మారిపోయింది.
ఇకపోతే తాజాగా రెడ్ ట్రెండీ వేర్ లో ఘాటుగా పరువాలు వడ్డించింది. ముఖ్యంగా థైస్ అందాలు చూపిస్తూ హాట్ సిట్టింగ్ ఫోజులతో టెంప్ట్ చేస్తోంది వర్ష. మొత్తానికైతే స్కిన్ షో చేస్తూ యువతను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు చూసి నేటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. ఇక ఇంత అందాలు ఆరబోయడం అవసరమా అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే ఈ అందాలు చూసి తట్టుకోవడం కష్టమే అంటూ రకరకాల కామెంట్లతో పాటు మరింత బోల్డు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram