సమంత మళ్లీ అదే తప్పు చేస్తుందా..? రామ రామ ఇక ఈ పిల్ల మారదా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఫ్రెండ్ అవుతుంది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. కెరియర్ లోనే అతిపెద్ద తప్పు చేయబోతుందా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . మరి ముఖ్యంగా ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించి రిలీజ్ అయిన సినిమా శాకుంతలం డిజాస్టర్ తర్వాత సోషల్ మీడియాలో సమంత పేరుని హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే సమంత నెక్స్ట్ సినిమా పైనే అన్ని ఆశలు పెట్టుకొని ఉంది . ఈ క్రమంలోనే ఖుషి సినిమా కోసం చాలా కష్టపడుతుంది సమంత . ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తూ ఉండడం మరింత ప్లస్ పాయింట్ అని చెప్పాలి . కాగా దీనితోపాటు సిటాడిల్ వెబ్ సిరీస్ కోసం చాలా కష్టపడుతుంది సమంత . దీనికి సంబంధించిన వర్కౌట్ వీడియోస్ ..షూటింగ్స్ పిక్స్ అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తుంది .

ఈ క్రమంలోని కోలీవుడ్ లో భారీ లేడీ ఓరియంటెడ్ సినిమాకి సైన్ చేసింది సమంత అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . సమంత వేశ్య పాత్రలో కనిపించబోతుందట . పెళ్లి అయిన భర్త విడాకులు ఇచ్చిన తర్వాత బిడ్డను పోషించుకోవడానికి ఫైనాన్షియల్ స్టేటస్ ఇబ్బంది గా ఉండడంతో లేడీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ పడతారు అనే విషయాలను క్లియర్గా చూపించబోతున్నారట ఈ సినిమాలో ..అంతేకాదు వేశ్య పాత్రలో సమంత బోల్డ్ గా కనిపించబోతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది .

ఈ క్రమంలోనే సమంత మరోసారి ఇలాంటి పాత్రను యాక్సెప్ట్ చేసి తప్పు చేస్తుందని ..ఇప్పటికే ఊ అంటావా మామ సాంగ్ యాక్సెప్ట్ చేసి ఎంత ట్రోలింగ్ అయిందో తెలిసికూడా సమంత ఇలా చేయడం దారుణం అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఇది కేవలం పుకారేనా..? నిజంగానే సమంత ఆ సినిమాకు సైన్ చేసిందా ..? తెలియాలంటే సమంత నోరు విప్పాల్సిందే..!!

Share post:

Latest