ప్రశాంత్ నీల్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..? సలార్ సెట్స్ లో భార్యతో ఏం చేస్తున్నారో చూడండి..!!

సినిమా ఇండస్ట్రీలో కేవలం స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్లే కాదు ..వాళ్ళ భార్యలు కూడా పాపులారిటీతో దూసుకుపోతున్నారు. కాగా అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా భార్యలతో ఉన్న స్పెషల్ ఫొటోస్ ను రొమాంటిక్ ఫొటోస్ ని..సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాన్స్ కి మరింత దగ్గరవుతున్నారు స్టార్ సెలబ్రిటీస్ . ఈ క్రమంలోనే రీసెంట్గా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన భార్యతో గడిపిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు .

అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రెసెంట్ ఆ ఫొటోస్ ఇంటర్నెట్లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి . ప్రశాంత్ నీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “సల్లార్”. ఈ సినిమాపై ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది . ఈ క్రమంలోనే సినిమా సెట్స్ లో రీసెంట్గా ఆయన భార్య లిఖిత ప్రత్యక్షమైంది .

ఈ క్రమంలోనే కాసేపు సరదాగా ముచ్చటించారు. దీంతో లిఖిత సెట్స్ లో సరదా సరదాగా గడిపింది. ఈ క్రమంలోని లిఖిత – ప్రశాంత్ కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉండే ప్రశాంత్ నీల్ భార్యతో ఎంత రొమాంటిక్గా ఉంటాడా..? అంటూ ఫ్యాన్స్ స్టన్ అయిపోతున్నారు . ప్రజెంట్ వీళ్ళకి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

Share post:

Latest