అందరి ముందే అలా అడిగిన రిపోర్టర్.. కృతిశెట్టి కి మండిపోయి..లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిందిగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ ని రిపోర్టర్స్ ఏ విధంగా ప్రశ్నిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టార్ సెలబ్రెటీస్ ఎప్పుడెప్పుడు దొరుకుతారా..? వాళ్ళని టార్గెట్ చేసి ట్రోల్ చేద్దామా..? ఏకీపారేద్దామా..? అంటూ కాచుకుని కూర్చున్నారు . కాగా ఈ క్రమంలోనే రీసెంట్గా కృతిశెట్టి అలాంటి ఓ ఇన్సిడేంట్ ని ఫేస్ చేసింది . కృతి హీరోయిన్గా నాగచైతన్య హీరోగా నటించిన సినిమా “కస్టడి”. మే 12న ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది .

తమిళ్ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాని గ్రాండ్గా తెరకెక్కించారు . ఈ క్రమంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అభిమానులను ఆకట్టుకుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతిశెట్టిని ఓ రిపోర్టర్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగారు . “ఉప్పెన సినిమా తర్వాత ఉప్పెనల అవకాశాలు వచ్చిన మీకు ..అలాంటి స్థాయి హిట్ రాలేదు ..అలాంటి స్థాయి హిట్ అందుకుంది నాగచైతన్య తోనే.. మళ్లీ అదే రిపీట్ అవుతుంది అనుకుంటున్నారా..?” అంటూ బోల్డ్ గా ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే కృతిశెట్టి మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చింది . పక్కనే ఉన్న నాగచైతన్య నేరుగా ప్రశ్నించింది. ” మీ వల్ల నాకు హిట్ వచ్చిందా..? సక్సెస్ పడిందా..?” అంటూ డేర్ గా అడిగేసింది . నాగచైతన్య సైతం ” నావల్ల కాదు నీ హార్డ్ వర్క్ ..నీ టాలెంట్ ” అంటూ చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే కృతిశెట్టి ఎవరి వల్ల ఎవరికి హిట్ రాదు ..పోదు.. ఎవరి టాలెంట్ వారిది ..అఫ్ కోర్స్ నాగచైతన్య గారు నాగార్జున గారు సినిమా లో ఉన్నారు .. అందుకే హీట్ అయిందని ఒప్పుకుంటాను.. కానీ సక్సెస్ ఎవరికి ఒక్కరికే కాదు.. ఎవరి టాలెంట్ వారిది.. ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్ ..ఆ సినిమా సంక్రాంతి టైమ్ లో రిలీజ్ అయింది . కాబట్టి హిట్ అయ్యింది” అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే కృతి ఇచ్చిన ఆన్సర్ జనాలను ఫిదా చేసింది..!!

 

Share post:

Latest