రష్మిక తలరాతను మార్చేసిన సినిమా ఏంటో తెలుసా..? ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఎదిగి పోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పేరుకు కన్నడ బ్యూటీనే అయినా సరే “ఛలో” సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని ..స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రష్మిక మందన.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది .

రష్మిక మందన కెరియర్ ఇంత జెట్ స్పీడ్ లో దూసుకుపోవడానికి కారణం “పుష్ప 1” సినిమా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప సినిమా ముందు పుష్ప సినిమా తర్వాత అనేంతల రష్మిక మందన కెరియర్ని మార్చేసింది ఈ సినిమా. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఆమె కెరియర్నే పూర్తిగా మార్చేసింది .

ఎంతలా అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆమెను పుష్ప సినిమాలో హీరోయిన్ అంటూ పిలుస్తున్నారు తప్పిస్తే ..రష్మిక అంటూ ఎక్కడ ఆమెను పలకరించట్లేదు . ఈ క్రమంలోనే ఒకవేళ రష్మిక ఆ పాత్రను చేయకుండా ఉంటే కచ్చితంగా ఈ స్దాయి హిట్ దక్కించుకునే హీరోయిన్ కాదని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ విధంగా రష్మిక పుష్ప సినిమాకి రుణపడిపోయింది..!!

 

Share post:

Latest