టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య రీసెంట్గా నటించిన చిత్రం కస్టడీ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇక కస్టడీ సినిమాలో నాగచైతన్య కానిస్టేబుల్ పాత్రలో అద్భుతంగా నటించారు అలాగే తమిళ నటుడు అరవింద స్వామి ఈ చిత్రంలో విలన్ గా నటించడం జరిగింది. చైతన్య నటనపరంగా మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. […]
Tag: custody
సమ్మర్‌లో బొక్క బోర్ల పడ్డ టాలీవుడ్ ఇండస్ట్రీ.. అన్నీ ఫ్లాపులే!
ఈసారి సమ్మర్ సీజన్‌లో వచ్చిన సినిమాలేవీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. భారీ అంచనాలు నడుము విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. మొదటి వారంలో విడుదలైన ఉగ్ర, రామ బాణం సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఇక అక్కినేని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ‘కస్టడీ’ సినిమా కూడా పరాజయం పాలయింది. పాతిక కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కనీసం రూ.10 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఇక […]
బంపర్ ఆఫర్ పట్టేసిన కృతి శెట్టి.. `కస్టడీ` ఫ్లాప్ అయినా బేబమ్మకు బాగానే కలిసొచ్చింది!!
టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టి గత కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ అమ్మడు నటించిన నాలుగు చిత్రాల్లో మూడు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. రీసెంట్ గా కృతి శెట్టి కస్టడీ మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటించాడు. ఈ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. అయితే కస్టడీ ఫ్లాప్ అయినా […]
బేబమ్మ మాజాకా.. వరుస ఫ్లాపుల్లోనూ రూ. 100 కోట్ల ప్రాజెక్ట్ పట్టేసింది!
యంగ్ బ్యూటీ కృతి శెట్టికి గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో తీవ్రంగా సతమతం అవుతున్న సంగతి తెలిసిందే బేబమ్మకు బంగార్రాజు తర్వాత మరో హిట్టు పడలేదు. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలా కృతి శెట్టి నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. రీసెంట్గా `కస్టడీ` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తే.. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. తెలుగు […]
బిగ్గెస్ట్ డిజాస్టర్ `కస్టడీ`.. చైతు మూవీకి ఎన్ని కోట్ల నష్టమో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అక్కినేని నాగచైతన్య ఖాతాలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ వచ్చి పడింది. రీసెంట్ గా ఈయన `కస్టడీ` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంలో ప్రియమణి, అరవింద్ స్వామి, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మే 12న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు యావరేజ్ టాక్ లభించింది. […]
దెబ్బ మీద దెబ్బ.. కెరీర్ ను నిలబెట్టుకునేందుకు కృతి శెట్టి సంచలన నిర్ణయం!
యంగ్ బ్యూటీ కృతి శెట్టికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ.. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగర్, బంగార్రాజు రూపంలో మరో రెండు హిట్స్ పడడంతో కృతి శెట్టికి తిరుగు లేదని అందరూ భావించారు. కానీ అప్పుడే అసలు కథ మొదలైంది. హ్యాట్రిక్ హిట్స్ అనంతరం కృతి […]
“నోరు ఉంది కదా అని మాట్లాడకు”.. బేబ్బమ్మకు స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్న ఫ్యాన్స్..ఏమైందంటే..?
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని కొన్ని సార్లు ఆలోచించి నిర్ణయించుకొని మాట్లాడాలి. పొరపాటున టంగ్ స్లిప్ అయినా మాట తూలినా సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది . ప్రెసెంట్ అలాంటి హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుంది బేబ్బమ్మ గా పాపులారిటి సంపాదించుకున్న కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన కృతి శెట్టి .. ఆ తర్వాత తన సినిమాలు ఏ విధంగా ఫ్లాప్ […]
చైతూకు మైండ్ గాని దొబ్బిందా.. ఓవైపు వాళ్లు ఏడుస్తుంటే ఈ సెలబ్రేషన్స్ ఏంటో?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తాజాగా `కస్టడీ` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రలను పోషించారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 12న అట్టహాసంగా విడుదలైంది. కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. టాక్ అనుకూలంగా లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ […]
బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ చైతు `కస్టడీ`.. మెగా ఫ్యాన్స్‌లో మొదలైన కొత్త టెన్షన్!
అక్కినేని నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా నిన్న తెలుగు, తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే ఈ సినిమా పరాజయంతో మెగా అభిమానుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది. అందుకు కారణం లేకపోలేదు. గత కొన్నేళ్ల నుంచి తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఏమాత్రం […]