ఆమీగోస్ .. సినిమా నుంచి భారీ అప్డేట్.. ఏమిటంటే..?

టాలీవుడ్ లో నటుడు కళ్యాణ్ రామ్ ఎప్పుడు కూడా విభిన్నమైన పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సరికొత్త డైరెక్టర్లను పరిచయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. గత ఏడాది బింబిసారా సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. దీంతో తన తదుపరిచిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు విభిన్నమైన సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ చిత్రమే ఆమిగోస్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ రాజేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

Amigos: Kalyan Ram is entrepreneur also, software engineer also!
సరికొత్త కథ కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం కళ్యాణ్ రామ్ వివిధమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పాత్రను చిత్ర బృందం పరిచయం చేశారు తాజాగా మరొక పాత్రకు సంబంధించి లుక్కుని ఈరోజు మేకర్స్ విడుదల చేయడం జరిగింది. డోక్లో గ్యాంగర్ అంటూ ఫస్ట్ క్యారెక్టర్ని సిద్ధార్థ గా పరిచయం చేశారు. ఇక తాజాగా రెండవ క్యారెక్టర్ ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంజునాథ్ గా పరిచయం చేశారు. బిజినెస్ మాన్ సిద్ధార్థ క్యారెక్టర్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు కళ్యాణ్ రామ్.

Kalyan Ram -Amigos: సిద్ధార్ధ్ తర్వాత 'అమిగోస్' మూవీనుంచి మంజునాథ్‌‌గా  కళ్యాణ్ రామ్ లుక్ విడుదల.. | NKR Kalyan Ram Nandamuri Doppelganger 2  Manjunath and siddharth looks released in amigos ...

సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా స్పెట్స్ ధరించి క్లాస్ లుక్ లో కనిపిస్తూ ఉన్నటువంటి ఒక ఫోటో వైరల్ గా మారుతోంది .అంతేకాకుండా అమిగొస్ వరల్డ్ లోని ఈ ప్రాంతాల వెనుక ఉన్న కథ ఏంటి ఇంతకీ ఆమిగొస్ వరల్డ్ ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి ఆసక్తికరంగా ఉండబోతోంది. ఇంతవరకు ఫస్ట్ లుక్ స్టిల్ మాత్రమే విడుదల చేసిన చిత్ర బృందం త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి టీజర్ ని కూడా విడుదల చేయబోతోంది ఫిబ్రవరి 10వ తేదీన భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం.

https://twitter.com/MythriOfficial/status/1609512045564801025?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1609512045564801025%7Ctwgr%5E081d168fcc39115d2dadeff4c2e342cadaab6f85%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema%2Fanother-update-on-nandamuri-kalyanram-amigos-909724