ఆ నెగెటివిటీ చాలదని మళ్లీ కాంట్రవర్సీలకి తెర లేపుతున్న స్టార్ ప్రొడ్యూసర్..

టాలీవుడ్లో పేరున్న నిర్మాత‌ అభిషేక్ నామా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ముందుగా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూష‌న్ మొద‌లుపెట్టి కొన్నేళ్ల కింద‌ట దిల్ రాజు లాంటి టాప్ డిస్ట్రిబ్యూట‌ర్‌ను స‌వాల్ చేసిన ఏకైక వ్వక్తి అభిషేక్. అతను వ‌రుస‌గా పెద్ద సినిమాల‌ను భారీ రేట్ల‌కు కొని దూకుడు చూపించాడు. త‌ర్వాత నిర్మాత‌గా మారి సాక్ష్యం, గూఢ‌చారి స‌హా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఈ మధ్య అభిషేక్ నెగెటివ్ న్యూస్‌ల‌తోనే జ‌నాల నోళ్లలో నానుతున్నాడు. […]

సంయుక్త బర్తడే గిఫ్ట్.. డెవిల్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!

నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడు కూడా విభిన్నమైన కథ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. గత ఏడాది బింబిసారా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోక ఆ తర్వాత అమీగోష్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పర్వాలేదు అనిపించుకున్నారు. ఇప్పుడు తాజాగా డెవిల్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో కళ్యాణ్ రామ్ […]

అన్న కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం తెలిస్తే శభాష్ అనాల్సిందే..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు నందమూరి కుటుంబం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హరికృష్ణ వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరణ పొందగా కళ్యాణ్ రామ్ ఆడప దడప సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ బాగానే సక్సెస్ అవుతున్నారు. అయితే ఎప్పుడు కూడా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ చాలా ఆనందంగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. కళ్యాణ్ […]

నంద‌మూరి ఇంట పెళ్లి సంద‌డి.. ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్‌-మోక్ష‌జ్ఞ‌-క‌ళ్యాణ్‌రామ్‌!

నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొంది. నందమూరి సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష పెళ్లి పీట‌లెక్కాడు. సాయి గీతిక అనే యువ‌తితో ఏడ‌డుగులు వేశాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి శ్రీ‌హ‌ర్ష‌, గీతిక‌ల వివాహం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుక‌లో పాల్గొని నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు దంపతులు, నందమూరి బాలకృష్ణ దంప‌తులు, బీఆర్ఎస్ నేత […]

బాలయ్య-ఎన్టీఆర్ లా స్టార్ హీరో కాలేకపోయిన కళ్యాణ్ రామ్.. కారణం తెలిస్తే కడుపు రగిలిపోతుంది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు . కానీ అందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తారు నందమూరి హీరోలు . ఉన్నది ఉన్నట్లు చెప్పడం నిక్కచ్చుగా ముఖాన్నే మాట్లాడటం నందమూరి హీరోలకు మొదటి నుంచి అలవాటు. ఆ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటారు నందమూరి బాలయ్య – ఎన్టీఆర్ . వీళ్లిద్దరూ ఉన్నది ఉన్నట్లు ఎలా మాట్లాడుతారో పలు ఈవెంట్ లో స్టేజిపై మనం చూసిందే . అయితే మరో హీరో కళ్యాణ్ రామ్ దీనికి పూర్తి భిన్నంగా […]

ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే తారక్-చరణ్ కలిసి నటించాల్సిన సినిమా ఏంటో తెలుసా..? జస్ట్ మిస్..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో భళే సెట్ అవుతూ ఉంటాయి. అయితే ఒక్కసారి ఫిక్సయిన కొంబో మరోసారి ఫిక్స్ అవ్వాలంటే నానా దంటాలు పడుతూ ఉండాలి. అలాంటి ఒక క్రేజీ కాంబోనే తారక్ – చరణ్ . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలుగా పేరు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ – యంగ్ టైగర్ గా పాపులారిటీ దక్కించుకున్న తారక్.. రీసెంట్గా కలిసిన నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ . […]

NKR -21 చిత్రాన్ని అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ని ప్రోత్సహించే హీరోలలో కళ్యాణ్రామ్ ముందువరుసలో ఉంటారు. ఎంతోమంది దర్శకులను సైతం తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత నందమూరి కుటుంబానికి దక్కిందని చెప్పవచ్చు.. కళ్యాణ్ రామ్ కూడా ఎంతోమందిని తెలుగు తెరకు పరిచయం చేశారు. ఇప్పుడు తాజాగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన 21వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా అనౌన్స్మెంట్ చేశారు. అలా ఎలా అనే […]

`డెవిల్` టీజర్ వ‌చ్చేసింది.. క‌ళ్యాణ్ రామ్ కుమ్మేశాడు భ‌య్యో!!

`బింబిసార` మూవీతో గ‌త ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుని మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌.. ఆ త‌ర్వాత `అమిగోస్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ప్ర‌స్తుతం `డెవిల్‌` మూవీతో క‌ళ్యాణ్ రామ్ బిజీగా ఉన్నాడు. `ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్` అనేది ట్యాగ్ లైన్. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్న […]

బింబిసార-2 నుంచి ఒకేసారి మూడు అప్డేట్స్..!!

నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లో వరుస ప్లాపులు అవుతున్న సమయంలో మంచి సక్సెస్ అందుకున్న చిత్రం బింబిసారా.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించారు. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ బాగానే లాభాలను పొందినట్లుగా తెలుస్తోంది.బింబిసారా సక్సెస్ అయిన నేపథ్యంలో సెకండ్ పార్ట్ ఉంటుందని కూడా ప్రకటించడం జరిగింది చిత్రబృందం. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ వశిష్ట ఇతర కమిట్మెంట్ లతో బిజీగా ఉన్నందువల్ల బింబిసారా-2 చిత్రాన్ని వేరొక డైరెక్టర్ […]