Tag Archives: kalyan ram

అఖండ‌లో గెస్ట్ రోల్‌..బాబాయ్ కోసం అబ్బాయ్ గ్రీన్‌సిగ్నెల్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లోద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ గెస్ట్

Read more

రా ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్…!?

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో కళ్యాణ్ రామ్. ఒక వైపు నిర్మాతగా మరో వైపు హీరోగా కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కళ్యాణ్ రామ్ ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ నిర్మాతగా ముందుకి దూసుకెళ్తున్నాడు. కళ్యాణ్ రామ్ చివరిగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడవురా చిత్రంలో చేశారు. కానీ ఈ చిత్రం ప్లాప్ అయింది. కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన కొత్త సినిమాలో

Read more

బాబాయ్ త‌ర్వాత అబ్బాయే అంటున్న బోయ‌పాటి?‌‌

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో `అఖండ` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లోద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా.. ఈ చిత్రాన్ని మే28న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ సినిమా త‌ర్వాత బోయ‌పాటి ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడ‌న్న ప్ర‌శ్న అంద‌రిలోనూ మొద‌లైంది. ఇప్ప‌టికే అక్కినేని అఖిల్, రామ్, అల్లు

Read more

వారిపైనే ఆశ‌లు పెట్టుకున్న నంద‌మూరి హీరో..హిట్ కొట్టేనా?

`శ్రీమంతుడు` సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ.. సూపర్ హిట్ సినిమాలు చేస్తూ చాలా త‌క్కువ స‌మ‌యంలోనే అగ్ర నిర్మాత సంస్థ‌గా గుర్తింపు పొందింది. ప్ర‌స్తుతం స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలతో ఏకకాలంలోనే సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతోంది. ఇక ‘ఉప్పెన’తో సూప‌ర్ డూప‌ర్ హిట్​ కొట్టి మంచి జోష్‌లో ఉన్న ఈ సంస్థ.. ఇటీవ‌లె నందమూరి కల్యాణ్​రామ్​ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభించింది. రాజేంద్ర ఈ సినిమా ద్వారా దర్శకుడిగా

Read more