Tag Archives: movie update

దసరా రోజు నాని బిగ్ సర్ప్రైజ్ !?

న్యాచురల్ స్టార్ నాని అభిమానులకు మరో అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. నాని సినిమాల సెలక్షన్ లో పర్ఫెక్ట్ గా వెళ్తున్నాడు. ప్రస్తుతం నాని.. శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నాని సినిమా వస్తుందంటే కుటుంబంతో సినిమా చూడొచ్చు అనే విధంగా ప్లాన్ చేసుకుంటాడు. ఇది వరకు వచ్చిన టక్ జగదీష్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయినా విషయం తెలిసిందే. అయితే ఈ సారి నాని తరువాత

Read more

‘ఖిలాడి’లో ర‌వితేజ‌ పాత్ర చాలా డిఫరెంట్ అట..!

‘ఒక ఊరిలో’ సినిమాతో త‌న సినీ కెరీర్‌ను ప్రారంభించిన డైరెక్ట‌ర్ ర‌మేశ్ వ‌ర్మ పెన్మత్స.. రైడ్‌, అబ్బాయితో అమ్మాయి, వీర, రాక్షసుడు సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇప్పుడు ఆయన ర‌వితేజ‌ హీరోగా ‘ఖిలాడి’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఖిలాడి చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ మూవీ టాకీ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను ఇప్పటికే ఫినిష్ చేశామని ఆయనన్నారు. డబ్బు, భావోద్వేగాల ప్రాధాన్యతల మధ్య ఏది ముఖ్యమో ఆలోచింపజేసేలా ఖిలాడి సినిమా

Read more

తెరపైకి బిచ్చగాడు 2.. చిత్ర పోస్టర్ విడుదల…!

అనారోగ్యంతో ఉన్న తన తల్లి కోసం ఓ కోటీశ్వరుడైన కొడుకు ఆస్తులు, అంతస్తులు వదిలి ‘బిక్షగాడి’ అవతారం ఎత్తి తల్లి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘బిచ్చగాడు’ సినిమా స్టోరీ. ఈ ఫిల్మ్ లో విజయ్ ఆంటోని తన యాక్టింగ్ తో అదరకొట్టాడు. తాజాగా భిక్షగాడు సినిమాకి సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ ఆంటోని డైరెక్టర్ అవతారం ఎత్తనున్నాడు. విజయ్ ఆంటోని ఓ

Read more

సూర్య 40 వ చిత్రం ఫస్ట్ లుక్ రీలీజ్ ఎప్పుడంటే..?

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరో సూర్య తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన చేసిన ప్రతీ ఒక్క సినిమా ఇంకో సినిమాతోనే పొంతనే ఉండదు. మంచి స్టోరీ సెలక్షన్ తో అవుట్ స్టాండింగ్ యాక్టింగ్ తో సూర్య అన్ని రకాల ప్రేక్షకులను ఇట్టే మెప్పిస్తాడు. తాజాగా ఈ హీరో ‘సూర్య 40’ చిత్రంలో నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాని పాండిరాజు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ

Read more

సురేష్ ప్రొడక్షన్స్ లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా..?

టాలీవుడ్ లో సురేష్ ప్రొడక్షన్ అనేది ఎంతో గొప్పది. చాలా మంది ఆర్టిస్టులను, సినిమాను ఆ సంస్థ ప్రజలకు అందించింది. ఆ బ్యానర్ లో సినిమా వస్తోంది అంటే అది కచ్చితంగా ఓ వినూత్న కథాంశంతో వస్తున్నట్లు మనకు అర్థమవుతోంది. కొన్ని రోజులుగా కుర్ర హీరోలతో పాటు బడా హీరోలతో సినిమాలు చేస్తూ ఎస్పీ ప్రొడక్షన్ దూసుకుపోతోంది. తాజాగా ఈ నిర్మాణ సంస్థ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. “మత్తు వదలరా” సినిమాతో కీరవాణి కొడుకు

Read more