అఖిల్ ఏజెంట్ నుంచి బిగ్ అప్డేట్.. వీడియో వైరల్..!!

అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ చిత్రం గత ఏడాది మోస్ట్ అవేడేట్ చిత్రంగా పేర్కొంది కానీ ఈ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. ఇప్పుడు తాజాగా మేకింగ్ దశలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నూతన సంవత్సరం రోజున ఈ సినిమా కొత్త పోస్టర్ను విడుదల చేస్తామని చెప్పడంతో ఏజెంట్ రిలీజ్ అయిన మరింత క్లారిటీ వస్తుందని అఖిల్ అభిమానులు భావించారు. కానీ ఇప్పుడు టీం కేవలం మేకింగ్ వీడియో ని మాత్రమే విడుదల చేయడం జరిగింది. దీంతో అఖిల అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు.

2023 సమ్మర్ పోస్టర్లు వేశారు.. కానీ విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇకపోతే మేకింగ్ వీడియోలో అఖిల్ మ్యకో మ్యాన్ లుక్ లో చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా అధునాతిన సాంకేతిక పరిజ్ఞానంతో భారీ కెమెరాతో విన్యాసాలను తెరకెక్కించినట్లుగా ఈ వీడియోను చూస్తే మనకి తెలుస్తోంది. తాజాగా మేకింగ్ వీడియోలో ఏజెంట్ పై మరింత అంచనాలను పెంచేస్తోందని చెప్పవచ్చు. అఖిల్ విన్యాసాలు ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఏప్రిల్ 14 -2023 లో థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు సమాచారం.

ఏజెంట్ ట్రైన్ సమ్మర్ లో డేట్ ఆఫ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో అధికారికంగా ప్రకటన వెలుపడితే బాగుంటుందని అభిమానుల సైతం భావిస్తున్నారు. స్పై యాక్షన్ రామాక ఈ సినిమాని బాలీవుడ్ లో కూడా విడుదల చేయడానికి భారీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరణ్ జోహార్ అండ్ టీం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది.