ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`, నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` చిత్రాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్స్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఒంగోలులో […]
Tag: hilight
బాలయ్య సినిమాలో జయమ్మ క్యారెక్టర్ హైలెట్ గా ఉండనుందా…?
సాధారణంగా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఎక్కువగా డైలాగ్స్ మాత్రమే బాగా పాపులర్ అవుతూ ఉంటాయి. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. వీరసింహారెడ్డి వరలక్ష్మి వీరంగం ఆడేస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అదరగొట్టేసింది. ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ అంటే గుర్తుపట్టలేదేమో కానీ జయమ్మ అంటే కచ్చితంగా ఆడియన్స్ […]
రీ రిలీజ్ లో కూడ ఒక్కడు సినిమా రికార్డ్..!!
ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవానే ఎక్కువగా కొనసాగుతోంది. మొదట పోకిరి సినిమాతో విడుదలైన ఈ పద్ధతి ఆ తర్వాత ఎంతో మంది హీరోలు సైతం తమ చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి-7 వ తేదీన మహేష్ ఒక్కడు సినిమాని రీ రిలీజ్ చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే భారీగా విడుదలైన ఈ సినిమా థియేటర్ల దగ్గర మహేష్ అభిమానులు ఒక రేంజ్ లో సందడి చేసినట్లుగా […]
రకుల్ ని ఈ డ్రెస్ లో చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట కెరటం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. ఆ తర్వాత తన అందంతో వరుస అవకాశాలను దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్లో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించింది. రకుల్ కెరియర్ల వెంకటాద్రి ఎక్స్ప్రెస్, లౌక్యం, నాన్నకు ప్రేమతో ధ్రువ, సరైనోడు సినిమాలు ఈమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యాయి. రకుల్ ప్రీతిసింగ్ తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా చలామణి అయ్యింది.ఆ తర్వాత ఈమె నటించిన […]
Teaser: సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న కళ్యాణ్ రామ్ ఆమి గొస్..!!
టాలీవుడ్ లో హీరోగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలో నటించాలని చాలా ఆత్రుతగా ఉంటారు. అందుచేతనే తన సినిమాలు ఎప్పుడు కూడా చాలా విభిన్నంగానే ఉంటూ సరికొత్తదనాన్ని ప్రేక్షకులకు అందిస్తూ ఉంటారు. గత సంవత్సరం బింబిసారా చిత్రంతో ప్రేక్షకులను అలరించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ చిత్రమే ఆమీగోష్. ఈసారి ఈ […]
వైరల్ గా మారిన వీరసింహారెడ్డి బ్యూటీ.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఎలాంటి చోటైనా సరే హైలెట్గా మారుతూ ఉంటారు. తాజాగా వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఫాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇక అక్కడికి వచ్చిన అతిథులలో రెడ్ డ్రస్సులు హనీ రోజ్ అనే యాక్టర్ కూడా తన అందంతో అక్కడున్న వారందరిని కట్టిపడేసింది. ఇక ఆమె ఎవరాని ఆరా తీయగా మలయాళం లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న […]
హీరోయిన్ జయసుధ రెండో పెళ్లిపై అసలు విషయం ఇదే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోఒకప్పటి హీరోయిన్ జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అప్పట్లో అందరి హీరోల సరసన నటించి సహజ నటిగా గుర్తింపు తెచ్చుకుంది జయసుధ. ఇప్పట్లో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు పేరును సంపాదించుకుంది. కొందరికి హీరోయిన్ వరకే అవకాశాలుంటాయి. కానీ ఈమెకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశం వచ్చింది. ఈమె వయస్సు తగ్గట్టుగానే ఈమెకి తల్లిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇది కాస్త పక్కన పెడితే ఈ […]
విడుదలకు ముందు `వీర సింహారెడ్డి`కి బిగ్ టాస్క్.. మేకర్స్ లో టెన్షన్ టెన్షన్!?
అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి రాబోతున్న చిత్రం `వీర సింహారెడ్డి`. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. శృతిహాసన్, హనిరోజ్ హీరోయిన్లుగా నటించారు. తమన్ స్వరాలు అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ మాస్ ఎంటర్టైనర్ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకు పట్టుమని వారం రోజులు కూడా లేదు. ఇలాంటి తరుణంలో […]
`వాల్తేరు వీరయ్య` టైటిల్ వెనక ఇంత కథ ఉందా..?
ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాలు వాల్తేరు వీరయ్య ఒకటి. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా నటించారు. శృతిహాసన్, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తే.. సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల […]









