తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు. ప్రస్తుతం సుధీర్ కెరియర్ చాలా గ్రాఫ్ లో ఎవరు ఊహించని స్థాయిలో పెరిగిపోయిందని చెప్పవచ్చు. కమెడియన్గా, హోస్ట్ గా కథానాయకుడిగా మెల్లమెల్లగా ఎదుగుతూ ఉన్నారు సుధీర్. ఇక ఆర్థికంగా కూడా తను మరింత బలంగా నిలదొక్కుకోవడానికి పలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇటీవల సుధీర్ నటించిన గాలోడు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ […]
Tag: hilight
`వీర సింహారెడ్డి` ట్రైలర్ లో ఎన్టీఆర్.. ఇది మీరు గమనించారా?
ఈ సంక్రాంతికి నట సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో శృతిహాసన్, హనిరోజ్ హీరోయిన్లుగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, రవి శంకర్ తదితరులు కీలక పాత్రను పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ […]
ప్రభాస్ ఫ్యాన్స్కి కిక్కిచ్చే న్యూస్ చెప్పిన `ఆహా`.. గెట్ రెడీ గైస్!
ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్టాట్ ఫామ్ ఆహా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ను చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` సీజన్ 2లో ఇటీవల ప్రభాస్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పాటు ఆయన స్నేహితుడు, ప్రముఖ హీరో గోపీచంద్ సైతం బాలయ్య షోకు గెస్ట్ గా హాజరు అయ్యాడు. ఈ ఎపిసోడ్ […]
సినిమాలకు శాశ్వతంగా దూరం అవుతున్న సాయి పల్లవి.. ఇదిగో ఫుల్ క్లారిటీ!
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి చివరగా గత ఏడాది జులైలో విడుదలైన `గార్గి` సినిమాలో మెరిసింది. ఆ తర్వాత తెరపై కనిపించలేదు. ఆమె నుంచి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఏమీ రాలేదు. దీంతో సాయి పల్లవి శాశ్వతంగా సినిమాలకు దూరం కాబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమె నటనకు పులి స్టాప్ పెట్టి డాక్టర్ గా సెటిల్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సొంతంగా హాస్పటల్ కూడా నిర్మించబోతోందని ప్రచారం జరిగింది. […]
అలాంటి తప్పుల వల్లే అక్కినేని హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయా..?
టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న కుటుంబాలలో అక్కినేని కుటుంబం కూడా ఒకటి. ఎంతోమంది హీరోలు ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలిపోయారు. గత సంవత్సరం బంగార్రాజు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగచైతన్య ఆ తర్వాత థాంక్యూ, లాల్ సింగ్ చడ్డ వంటి సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి. ఇక నాగార్జున కూడా ది గోస్ట్ మూవీతో ఘోరమైన […]
KGF -3 సినిమా మొదలయ్యేది అప్పుడే..!!
కన్నడ సినీ ఇండస్ట్రీ స్థాయిని పెంచిన చిత్రాలలో KGF, KGF -2 సినిమాలు కూడా ఒకటి. ఈ సినిమా రావడం వల్ల కనడ మార్కెట్ ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన సినిమాలన్నీ పాన్ ఇండియాలోనే విడుదలవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కించారు. అప్పటివరకు హీరో యశ్ తెలియని వారికి కూడా ఈ సినిమాతో నేషనల్ వైడుగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక తన […]
ఈసారి భోళా శంకర్ సినిమా కూడా డౌటేనా..?
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో కాస్త దూకుడుగా ఉన్నారని చెప్పవచ్చు. ఈసారి సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో తన సినిమాని విడుదల చేయడం జరుగుతోంది. ఇక ఆ వెంటనే తన తదుపరిచిత్రం డైరెక్టర్ మెహర్ రమేష్ తో భోళా శంకర్ సినిమాని చేస్తున్నారు. అయితే ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ టాక్ అందుకున్న వేదాళం సినిమాని రీమిక్కుగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాని ఆల్రెడీ తెలుగులో డబ్ చేశారట. కానీ ఈ సినిమాని […]
ఎట్టకేలకు తన పెళ్లి పై స్పందించిన యాంకర్ శ్రీముఖి..!!
తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది యాంకర్ శ్రీముఖి. ముఖ్యంగా టీవీ ఆడియన్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మొదట పటాస్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.ఆ తర్వాత వెండితెర పైన పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించింది. ఇక సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది శ్రీముఖి. ఈ సందర్భంగా తన […]
అదిరిపోయిన `వాల్తేరు వీరయ్య` ట్రైలర్.. ఇక ఫ్యాన్స్ కి పునకాలే!
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన ఊర మాస్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీయ్య`. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో శృతి హాసన్, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి […]









