కోటులో య‌మా హాట్‌గా ద‌ర్శ‌న‌మిచ్చిన కాజ‌ల్.. వింట‌ర్ లోనూ చెమ‌ట‌లు ప‌ట్టించేసింది!

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన‌ అందాల భామ కాజల్ అగర్వాల్.. హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్న సమయంలోనే ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. వివాహం అనంతరం పెద్దగా సమయం తీసుకోకుండా వెంటనే గర్భం దాల్చిన కాజ‌ల్‌.. గత ఏడాది ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తనయుడికి ఆరు నెలలు దాటిన వెంటనే ఫిట్నెస్ పై శ్రద్ధ వ‌హించి రీఎంట్రీకి సిద్ధమైంది. ఆల్రెడీ ఈ బ్యూటీ `ఇండియన్ 2` […]

మాస్ డైలాగ్ తో అదరగొట్టిన బాలయ్య మనవడు.. సోష‌ల్ మీడియాకు షేక్ చేస్తున్న వీడియో!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, హ‌నీరోజ్‌ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితమైన ఈ చిత్రం జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ ను పెంచుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఒంగోలులో `వీర సింహారెడ్డి` […]

రికార్డు స్థాయిలో `వార‌సుడు` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. విజ‌య్ టార్గెట్ ఎంతో తెలుసా?

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్న చిత్రాల్లో విజ‌య్ ద‌ళ‌ప‌తి `వార‌సుడు(త‌మిళంలో వ‌రిసు)` ఒక‌టి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టించింది. జయసుధ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, శ‌ర‌త్ కుమార్‌, శ్యామ్ తదిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి,పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జ‌న‌వ‌రి 11న […]

సినీ ఇండస్ట్రీ వారసులపై ఎంట్రీ పై అడవి శేషు షాకింగ్ కామెంట్స్..!!

2011 సంవత్సరంలో విడుదలైన కర్మ సినిమాతో మొదటిసారిగా అడవి శేషు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు రాకపోవడంతో పంజా, బలుపు, బాహుబలి, రన్ రాజా రన్ వంటి సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లలో నటించారు. ఇక 2016లో క్షణం సినిమాతో తన కెరియర్ మారిపోయింది. డైరెక్టర్ రవికాంత్ తో కలిసి అడవి శేషు ఈ సినిమా కథను సిద్ధం చేశారు. ఇక ఆ తర్వాత ఎవరు, గూడచారి ,మేజర్ వంటి వరుస […]

బాలకృష్ణ కు తప్పిన పెను ప్రమాదం.. అస‌లేం జ‌రిగిందంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. అస‌లేం జ‌రిగిందంటే.. ఈ సంక్రాంతికి బాల‌య్య `వీర సింహా రెడ్డి` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. ప్ర‌మోష‌న్స్ లో భాగంగానే శుక్ర‌వారం ఒంగోలులో మేక‌ర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ కోసం బాలయ్య, హీరోయిన్ […]

7/G బృందావన కాలనీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ సోనియా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట 7/G బృందావన కాలనీ సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా కంటే ముందు ధమ్, నీ ప్రేమకై వంటి తెలుగు సినిమాలలో నటించింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ 7/G బృందావన కాలనీ సినిమాతో సక్సెస్ అందుకోవడంతో ఈమెకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.. దీంతో సరైన సక్సెస్ అందుకోలేకపోవడంతో కనుమరుగైపోయింది సోనియా అగర్వాల్. ఇక డైరెక్టర్ సెల్వరాగవన్ ను […]

అందుకు ససేమీర అన్న చిరు-బాలయ్య‌.. ఫ‌లించ‌ని మైత్రీ మంత‌నాలు!?

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో రాబోతుంటే.. బాలయ్య `వీర సింహారెడ్డి` సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. వాల్తేరు వీరయ్య సినిమాను బాబీ తెరకెక్కించగా.. వీర సింహారెడ్డికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు. ఓకే నిర్మాణ సంస్థలో […]

హీరో అబ్బాస్ కూతురు ఎలా ఉందో చూస్తే షాక్..!!

టాలీవుడ్ లో ప్రేమదేశం సినిమా ద్వార హీరో అబ్బాస్ మంచి పాపులారిటీ సంపాదించారు. పలు సినిమాలలో గ్లామర్ బాయ్గా కనిపించడంతో.. ప్రేక్షకులు కూడ లవర్ బాయ్ అని పిలుస్తూ ఉంటారు. కొన్ని సినిమాలలో నటించి మంచి పేరును క్రేజ్ను సంపాదించుకున్నాడు అబ్బాస్. ఇక అబ్బాస్ సొంత ఊరు పశ్చిమబెంగాల్ తమిళంలో మంచి హీరోగా పేరు సంపాదించుకోవడం పెద్ద విశేషం. అబ్బాస్ అని అనగానే గుర్తొచ్చే ఒకే ఒక్క సినిమా ప్రేమదేశం. సినిమాలోకి రంగప్రవేశం చేయకముందు అబ్బాస్ ఒక […]

కాజ‌ల్ ఎంట్రీతో చేతి దాకా వ‌చ్చి చేజారిన బిగ్ ఆఫ‌ర్‌.. త్రిష ఆవేద‌న‌!?

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన హీరోయిన్ల జాబితాలో త్రిష ఒకరు. అయితే మధ్యలో ఈమె కెరీర్ బాగా డౌన్ అయింది. అలాంటి తరుణంలో మణిరత్నం రూపొందించిన `పొన్నియన్ సెల్వన్` మూవీతో త్రిష కు పూర్వవైభవం వచ్చింది. ఇందులో కుందువై పాత్రలో అద్భుతమైన న‌ట‌న‌ను కనిబ‌రిచి విమర్శకులు నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత త్రిషకు మళ్ళీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే విజ‌య్ ద‌ళ‌పతికి జోడిగా ఓ సినిమాకు సైన్ చేసింద‌ని […]