శ్రీ‌లీల‌కు బిగ్ షాక్.. ఊరించి ఉసూరుమ‌నిపించిన త్రివిక్ర‌మ్‌?!

యంగ్ బ్యూటీ శ్రీ‌లీల కెరీర్ ప‌రంగా యమా జోరు చూపిస్తోంది. `పెళ్లి సంద‌D` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ భామ‌.. తొలి సినిమాతోనే హిట్ అందుకుని యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈమె నటించిన రెండో చిత్రం `ధమాకా` సైతం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా కడుపుతోంది. శ్రీలీల ఇప్పుడు రామ్ కు జోడిగా […]

పవన్ చిత్రాల విషయంలో తప్పు జరుగుతోందా..?

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఎంత ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి ,జల్సా, ఖుషి లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా కథ విని ఆ సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో ముందుగానే ఊహించగలరని తెలుస్తోంది.. అలా అంచనా వేసిన సినిమాలే నిర్మాతలకు కళ్ళు చెదిరే లాభాలను అందిస్తూ ఉంటాయి. ఈనెల […]

జ‌గ‌న్ కు ఇచ్చిప‌డేసిన బాల‌య్య‌.. హాట్ టాపిక్‌గా మారిన `వీర సింహారెడ్డి` డైలాగ్‌!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మాస్‌ ఎంటర్టైన జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను ఒంగోలు వేదికగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై మ‌రింత హైప్‌ను పెంచింది. అయితే ఈ ట్రైలర్ లో […]

వెన‌క్కి త‌గ్గిన దిల్ రాజు.. సంక్రాంతి రేసు నుంచి `వార‌సుడు` ఔట్‌?!

ఈ సంక్రాంతి బరిలో దిగ‌బోతున్న చిత్రాల్లో `వార‌సుడు(త‌మిళంలో వ‌రిసు)` ఒక‌టి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్ లో రూపుతద్దుకున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టించింది. శరత్ కుమార్, సుమన్, ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్యామ్, జయసుధ, ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. సంక్రాంతి […]

హీరోల పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి పూజిత..!!

సినీ సెలబ్రిటీల లైఫ్ చూడడానికి కాస్త అందంగా కనిపించిన మరి కొంతమంది జీవితం మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సీనియర్ ఆర్టిస్టులు సైతం తమ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఈ మధ్యకాలంలో పలు ఇంటర్వ్యూలలో తెలియజేస్తున్నారు. అలాంటి వారిలో నటి పూజిత కూడా ఒకరు. ఇప్పటి తరం ప్రేక్షకులకు పెద్దగా […]

రోజాపై ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసిన గెటప్ శ్రీను..?

టాలీవుడ్లో గతంలో హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తరువాత హీరోయిన్ల క్రేజ్ తగ్గిపోయిన పలు సినిమాలలో తల్లి క్యారెక్టర్లలో నటించింది రోజా. కొన్ని సినిమాలలో నటించిన వెంటనే రాజకీయంగా కూడా ప్రవేశించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం మంత్రిగా వైసిపి పార్టీలో కొనసాగుతోంది. తాజాగా రోజా పైన బుల్లితెర కమెడియన్ గెటప్ శ్రీను పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బుల్లితెరపై గెటప్ శ్రీను అంటే […]

శృతిహాసన్ కి టాలీవుడ్ లో అన్నయ్య అతనేనట..!!

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్గా తన హవా కొనసాగిస్తోంది శృతిహాసన్.. ఇమే చేస్తోంది ప్రస్తుతం రెండు సినిమాలు అయినప్పటికీ ఆ సినిమాలు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఈ సంక్రాంతి బరిలో చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య, బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాlut విడుదల కాబోతున్నాయి. ఈ రెండిట్లో కూడా ఈమె హీరోయిన్గా నటించింది. నిన్నటి రోజున వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ వేదికపై శృతిహాసన్ చీర కట్టులో అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈవెంట్ కే చాలా […]

ట్రైలర్: అదిరిపోయేలా ఉన్న వీర సింహారెడ్డి ట్రైలర్..!!

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలి నేని దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ,పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ రోజున వీరసింహారెడ్డి సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా […]

కే.జి.ఎఫ్ ఒక చెత్త సినిమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు ..!!

కన్నడ సినీ ఇండస్ట్రీ స్థాయిని పెంచిన చిత్రాలలో కేజిఎఫ్ కాంతారావు సినిమా కూడా ఒకటి. ఇక సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఈ సినిమాల పైన చర్చ జరుగుతూ వస్తోంది. అందుకు ముఖ్య కారణం ప్రముఖ నటులలో ఒకరైన నటుడు కిషోర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నటుడు చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. వాస్తవానికి కేజీఎఫ్ కాంతారా సినిమాలను నిర్మించింది హోం భలే ఫిలిం బ్యానర్ అని అందరికీ […]