హీరో అబ్బాస్ కూతురు ఎలా ఉందో చూస్తే షాక్..!!

టాలీవుడ్ లో ప్రేమదేశం సినిమా ద్వార హీరో అబ్బాస్ మంచి పాపులారిటీ సంపాదించారు. పలు సినిమాలలో గ్లామర్ బాయ్గా కనిపించడంతో.. ప్రేక్షకులు కూడ లవర్ బాయ్ అని పిలుస్తూ ఉంటారు. కొన్ని సినిమాలలో నటించి మంచి పేరును క్రేజ్ను సంపాదించుకున్నాడు అబ్బాస్. ఇక అబ్బాస్ సొంత ఊరు పశ్చిమబెంగాల్ తమిళంలో మంచి హీరోగా పేరు సంపాదించుకోవడం పెద్ద విశేషం. అబ్బాస్ అని అనగానే గుర్తొచ్చే ఒకే ఒక్క సినిమా ప్రేమదేశం.

Abbasసినిమాలోకి రంగప్రవేశం చేయకముందు అబ్బాస్ ఒక మోడలింగ్ గా పనిచేసేవారు.కానీ తన మొదటి సినిమా ప్రేమదేశం సక్సెస్ కావడంతో వరుస సినిమా అవకాశాలు వెళ్ళబడ్డాయి. నరసింహ ,కృష్ణ బాబు, నీ ప్రేమకై, ప్రియురాలు పిలిచింది, అనసూయ లాంటి సినిమాలలో నటించారు.. హీరోగా ఫామ్ లో ఉండగానే ఫ్యాషన్ డిజైనర్ అరుమ్ ఆలీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అబ్బాస్.అంతేకాకుండా తనకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. అయితే వీళ్ళ ఫ్యామిలీ గురించి ఎప్పుడూ ఏ వార్త కూడా బయటకు రాలేదు.

Emira Ali

ప్రస్తుతం సోషల్ మీడియాలో అబ్బాస్ కూతురు ఎమిరా అలీ ఫోటోలు వైరల్ మారుతున్నాయి. అబ్బాస్ ఎంత అందంగా హ్యాండ్సమ్ గా ఉంటాడో తన పిల్లలు కూడా అంతకంటే అందంగా ఉన్నారు.తన కూతురు అయితే హీరోయిన్ కి మించిన అందం ఆమె సొంతం అని ఏమైనా చూస్తే మనకి అర్థమవుతోంది. అబ్బాస్ సినిమాలకు దూరం కావడం జరిగింది.. అభిమానులు మాత్రం అబ్బాస్ ను రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. కానీ అప్పుడప్పుడు మాత్రం అభిమానులకు సోషల్ మీడియాలో తమ కుటుంబం గురించి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు అబ్బాస్. ప్రస్తుతం ఈమె ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.