డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వైరల్ గా మారుతూ ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల పైన ప్రతిపక్ష నేతల పైన ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదం చేస్తూ ఉంటారు రాంగోపాల్ వర్మ. హైదరాబాదులో చంద్రబాబు నివాసంలో జరిగిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కిస్తోందని చెప్పవచ్చు. దీంతో ఒక్కసారిగా కొంతమంది రాజకీయ నాయకులు ఒరేంజ్ లో […]
Tag: hilight
ఇట్స్ అఫీషియల్.. `వారసుడు` వాయిదా.. ఫుల్ ఖుషీలో చిరు, బాలయ్య ఫ్యాన్స్!
కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `వరిసు(తెలుగు వారసుడు)`. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శరత్కుమార్, శ్రీకాంత్, శామ్, సంగీత , జయసుధ, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. అయితే తెలుగు వెర్షన్ జనవరి 11న […]
మహేష్ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందా… నిజమెంత..!!
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంతటి క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. మహేష్ సినిమా వస్తుందంటే థియేటర్లల వద్ద ప్రేక్షకులు క్యూ కడతారు. మహేష్ బాబు , త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 12 ఏళ్ల తర్వాత మహేష్ బాబుతో ఒక సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదలుపెట్టారు.. గతంలో అతడు, ఖలేజా చిత్రం తరువాత మళ్లీ ఇప్పుడు ఆయనతో సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడు. […]
వారసుడి ఊసే లేదేంటి.. ఇలాగైతే ఇక్కడ చాలా కష్టం దళపతి!
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాల్లో `వారసుడు(తమిళంలో వరిసు)` ఒకటి. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శరత్కుమార్, శ్రీకాంత్, శామ్, సంగీత , జయసుధ, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కాబోతోంది. తన తండ్రి మరణం తర్వాత కుటుంబంలో […]
చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు అంటున్న డైరెక్టర్..!!
చిరంజీవి సినిమాలలో నటిస్తున్న సమయంలోనే రాజకీయాల వైపు మక్కువ చూపి సొంతంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే కొన్ని కారణాల చేత ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. గడచిన కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ తన పార్టీని మరింత బలోపేతం చేయడానికి పలు రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిన్నటి రోజున […]
వైజాగ్ లో సెటిల్ కాబోతున్న చిరంజీవి.. ల్యాండ్ కూడా కొనేశారట!
మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఓ విలాసవంతమైన ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. అన్ని సౌకర్యాలతో ఎంతో అందంగా ఆయన తన ఇంటిని డిజైన్ చేయించుకున్నారు. ఇంద్ర భవనానికి చిరంజీవి ఇల్లు ఏ మాత్రం తీసిపోదు. అటువంటి ఇంటిని కాదని చిరంజీవి వైజాగ్ లో సెటిల్ అవ్వాలని చూస్తున్నారట. వైజాగ్ లో ల్యాండ్ కూడా కొనేశారట. ఈ విషయాన్ని చిరు స్వయంగా వెల్లడించారు. ఈ సంక్రాంతికి చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను […]
ఎన్టీఆర్ కూడా ఉన్నారు.. అంటూ షాకింగ్ కామెంట్లు చేసిన మంచు లక్ష్మి..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. RRR చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్ పలు దేశ విదేశాలలో కూడా సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ గురించి మంచు లక్ష్మి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. RRR చిత్రంలో ఎన్టీఆర్ రోల్ చేసి ఫిదా అయినా ప్రేక్షకులు అంతర్జాతీయంలో ఎన్టీఆర్ పాపులారిటీ మరింత రెట్టింపు […]
వార్నీ.. రామ్ కు పెళ్లైందా..? అంత పెద్ద కొడుకు కూడా ఉన్నాడా..?
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒకడు. ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 19 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. లవ్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ హీరోగా మారి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. కానీ, పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఈయన వయసు 34 ఏళ్లు. మరో నాలుగు నెలలు […]
పూరి జగన్నాథ్ చేయబోయే సినిమా ఇదే..!!
టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్గా ఒక వెలుగు వెలిగిన పూరి జగన్నాథ్ ఈమధ్య కాలంలో పెద్దగా తను తెరకెక్కించిన సినిమాలన్నీ ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో పూరి జగన్నాథ్ కెరియర్ ఒక్కసారిగా తలకిందులు అయిందని చెప్పవచ్చు. ఇంతవరకు పూరి జగన్నాథ్ తన సరికొత్త సినిమాని ఇంకా ప్రకటించలేదు. చిరంజీవి లాంటి వాళ్లతో ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని చిరంజీవికి స్టోరీ తన దగ్గర లేదంటూ స్కిప్ కొడుతున్నారని వార్తలు కూడా వినిపించాయి.మరి ఇప్పుడు […]









