పూజా హెగ్డే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. ఆ వార్త‌ల‌న్నీ పుకార్లే అట‌!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గత కొంతకాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుత‌న్న‌ సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ బ్యూటీకి ఒక్క హిట్టు కూడా లభించలేదు. పూజ హెగ్డే నటించిన ఆచార్య, బెస్ట్‌, రాధేశ్యామ్‌, సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ఆమెను ఐరన్ లెగ్‌ అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే ఆశలన్నీ మహేష్ బాబు సినిమా పైన పెట్టుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ […]

ఎన్ని వివాదాలు వచ్చినా.. మళ్లీ చూపిస్తున్న పఠాన్ బ్యూటీ..!!

బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో పలు వివాదాలు సృష్టిస్తున్న సినిమా పఠాన్. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ హీరోగా హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తున్నది. ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా దీపిక కనిపించే తీరుని ప్రతి ఒక్కరు కూడా వివాదాస్పదంగా చేస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రంలోని ఒక పాటలు బికినీ వేసుకొని ఉన్న తీరును కూడా ప్రతి ఒక్కరు ఈమె పైన విమర్శలు […]

ఈ సంక్రాంతి సినిమాలతో ప్రకాష్ రాజ్ సక్సెస్ అయ్యేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరు పొందారు నటుడు ప్రకాష్ రాజ్. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ ఫామ్ కోల్పోయారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన నటనను అభిమానించే వారిని సంతృప్తి పరిచే విధంగా ఈ మధ్యకాలంలో ఏ సినిమా లేదని చెప్పవచ్చు. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ నటన గురించి ఇప్పటికి ఎంతోమంది ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే తరహాలో ఒక్కడు, ఇడియట్, బొమ్మరిల్లు వంటి చిత్రాలలో తన పాత్రలతో ప్రేక్షకులను […]

మంచు మనోజ్ రెండో పెళ్లి సమయం వచ్చేసిందా..!!

మంచు కుటుంబంలో నుంచి హీరోగా అడుగుపెట్టిన వారిలో మంచు మనోజ్ కూడా ఒకరు. దాదాపుగా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చివరిగా ఒక్కడు మిగిలాడు అనే సినిమాతో మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య అహం బ్రహ్మాస్రి అనే సినిమా ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ లు కూడా మొదలుపెట్టారు. కానీ ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా 2019లో తన వ్యక్తిగత కారణాలవల్ల తన […]

మొత్తానికి వీరసింహారెడ్డి సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే..?

నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మల్లి నేను దర్శకత్వంలో వస్తున్న చిత్రం వీర సింహారెడ్డి. హీరోయిన్ల శృతిహాసన్ కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాలలో కూడా భారీగా విడుదల కాబోతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉన్న […]

అలా చేసి కొన్ని కోట్లు కోల్పోయాను.. అంటున్న నటి సుధ..!!

తెలుగు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుధ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎన్నో పాత్రలలో ఏమే ఒదిగిపోయి నటించింది.ముఖ్యంగా ఎంతోమంది నటీనటులకు అమ్మగా కూడా నటించింది. సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాలు ఉండగలమని డైరెక్టర్ బాలచందర్ సూచించడంతో ఆమె హీరోయిన్ల కాకుంటే సైడ్ క్యారెక్టర్లలోని సెటిల్ అయిందట. అలా ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె తమిళనాడులోని శ్రీరంగంలో మంచి స్థితి మంతులు కుటుంబంలో పుట్టిందట. సుధ తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి […]

`వాల్తేరు వీర‌య్య‌` విడుద‌ల‌లో బిగ్ ట్విస్ట్‌.. తేదీ మార‌బోతోంది..?!

ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి అప‌జ‌యాల అనంతరం మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న చిత్రం `వాల్తేరు వీరయ్య` ఈ సినిమాపై చిరు ఎంతో నమ్మకంగా ఉన్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, […]

ఆ టైమ్ లో అమ్మ ఉన్నా రెచ్చిపోతా.. అస్సలు ఆగ‌ను.. ప‌చ్చిగా మాట్లాడిన శ్రీ‌లీల‌!

యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో చేసిన చిత్రాలు పెళ్లి సందడి, ధమాకా. ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయం సాధించాయి. అదే సమయంలో శ్రీలీలకు భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. చేసింది రెండు సినిమాలే అయినా ప్రస్తుతం శ్రీలీల‌ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారింది. రామ్‌, బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఓ పాన్ ఇండియా చిత్రంలో శ్రీలీల నటిస్తోంది. అలాగే […]

అలా చేయ‌లేకే విల‌న్‌గా మారా.. వైర‌ల్ గా మారిన వ‌ర‌ల‌క్ష్మి షాకింగ్ కామెంట్స్‌!

నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత విలన్ గా మారి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. ఇటీవ‌ల యశోద సినిమాతో హిట్ అందుకున్న వరలక్ష్మి.. ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమైంది.   అలాగే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తూ కెరియర్ పరంగా జోరు చూపిస్తోంది. తెలుగు తమిళ మలయాళ […]