ఎన్ని వివాదాలు వచ్చినా.. మళ్లీ చూపిస్తున్న పఠాన్ బ్యూటీ..!!

బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో పలు వివాదాలు సృష్టిస్తున్న సినిమా పఠాన్. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ హీరోగా హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తున్నది. ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా దీపిక కనిపించే తీరుని ప్రతి ఒక్కరు కూడా వివాదాస్పదంగా చేస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రంలోని ఒక పాటలు బికినీ వేసుకొని ఉన్న తీరును కూడా ప్రతి ఒక్కరు ఈమె పైన విమర్శలు కురిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కూడా పలు వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది.

5 Looks of Deepika Padukone from Pathaan's new track 'Besharam Rang' that  prove this is her hottest avatar yet : Bollywood News - Bollywood Hungama

అయినప్పటికీ బాలీవుడ్ మాత్రం ఈ సినిమా పైన వెనక్కి తగ్గలేదు. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ కారణంగా దీపికా పదుకొనే యొక్క సన్నివేశాలు మరియు హాట్ గా ఉన్న విజువల్స్ ను తగ్గిస్తారని అందరూ కూడా భావించారు. కానీ దీపిక యొక్క అందాల ఆరబోత మాత్రం ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. తాజాగా విడుదలైన ఒక పోస్టర్ ద్వారా మరొకసారి తన అందాల ఆరబోత క్లియర్గా కనిపిస్తోంది. ముఖ్యంగా రెండు చేతులలో రెండు గన్స్ పట్టుకొని తన బ్యాక్ అందాలను చూపిస్తూ.. థైస్ ఎక్స్పోజ్ చేస్తూ ఇచ్చిన ఫోజ్ మతులు పోగొట్టేలా కనిపిస్తోంది.

New Pathaan posters: Deepika is dressed to kill, SRK & John are also  charged up | Bollywood - Hindustan Times

ఇక ఇంతటి వివాదం జరుగుతున్నప్పటికీ కూడా దీపికా పదుకొనే ఇంకా ఎక్కడ తగ్గకుండా తన అందాల ఆరబోత చేయడంతో కొందరికి మాత్రం ఈమే అందాన్ని చూసి మింగుడు పడడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని కొంతమంది పిలుపుని ఇస్తున్నారు. మరి ఈ చిత్రం ట్రైలర్, సినిమా విడుదలవుతే ఎన్ని వివాదాలు చోటు చేసుకుంటే చూడాలి మరి.