ఇంట్లో ర‌ష్మిక‌ను ఏమ‌ని పిలుస్తారో తెలుసా..? అస్స‌లు ఊహించ‌లేరు!

నేషనల్ క్రషర్ రష్మిక ఈ ఒక్క నెలలోనే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయింది. ఈమె నుంచి రాబోతున్నారు రెండు చిత్రాల్లో `వారసుడు` ఒకటి. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అలాగే రష్మిక బాలీవుడ్ లో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో `మిషన్ మజ్ను` అనే మూవీ చేసింది. స్పై థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం రష్మిక ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ తో […]

అదరగొడుతున్న షారుక్ ఖాన్ పఠాన్ ట్రైలర్..!

బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్ర పఠాన్. ఈ చిత్రం నుంచి విడుదలైన పలు పోస్టర్స్ సాంగ్స్ చాలా వైరల్ గా మారడమే కాకుండా పలు వివాదాలకు కూడా దారితీసాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో దీపికా వేసుకున్న దుస్తుల పైనా ట్రోల్ చేయడమే కాకుండా పలు వివాదాలకు కూడా దారితీసాయి. ఎంతోమంది ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని పలు నినాదాలు కూడా చేశారు. కానీ చిత్ర బృందం మాత్రం ఎలాంటి వాటికి […]

ప్రభాస్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్లో హీరో ప్రభాస్ ఎన్నో చిత్రాలలో నటించారు. ప్రభాస్ నటించిన చిత్రాలలో రాఘవేంద్ర సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా నటనపరంగా ప్రభాస్ కు మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది. అయితే ఇందులో హీరోయిన్ గా నటించిన అన్షు అంబానీ ప్రతి ఒక్కరికి సపరిచితమే. ముఖ్యంగా మన్మధుడు సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్గా నటించింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ నటనతో ఎంతోమంది కుర్రకారులను సైతం ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతోనే ఎక్కడా […]

ఎన్టీఆర్ సినిమాలో అందుకే నటించలేదు R. నారాయణమూర్తి..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం టెంపర్. ఈ చిత్రం అటు పూరి కెరియర్ను ,ఎన్టీఆర్ కెరియర్ను ఒక్కసారిగా మలుపు తిప్పిందని చెప్పవచ్చు. పూరి మార్క్ ఎన్టీఆర్ నట విశ్వరూపం ఈ సినిమాకు విజయాన్ని అందించాయి. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాలో మరొక కీలకమైన పాత్రలో నటించారు నటుడు పోసాని కృష్ణ మురళి. ఇందులో […]

`శాకుంత‌లం`లో స‌మంత‌నే ఎందుకు తీసుకున్నారో తెలుసా?

`యశోద` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ అనంతరం సమంత నుంచి రాబోతున్న మరో భారీ చిత్రం `శాకుంతలం`. మ‌హాభార‌తంలోని శ‌కుంత‌ల‌, దుష్యంతుల ప్రణ‌య‌గాథ ఆధారంగా గుణ‌శేఖ‌ర్ రూపొందించిన మైథ‌లాజిక‌ల్ ల‌వ్ స్టోరీ ఇది. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు అందించాడు. ఇందులో శ‌కుంత‌ల‌గా స‌మంత‌, దుష్యంత మహారాజు దేవ్ మోహన్ న‌టించారు. ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో […]

అన్‌స్టాప‌బుల్ లో `వీర సింహారెడ్డి`.. ఆ సెంటిమెంట్ రిపీటైతే బాల‌య్య‌కు బంప‌ర్ హిట్టే!

ఈ సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి `వీర సింహారెడ్డి` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ ను పెంచుతున్నారు. ప్రమోషన్స్ […]

ర‌ష్మిక‌ను బాలీవుడ్ నుంచి త‌రిమికొడ‌తాం.. కేఆర్‌కే ఘాటు వ్యాఖ్య‌లు!

బాలీవుడ్ లో మూవీ క్రిటిక్‌గా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్(కేఆర్‌కే) తాజాగా నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాను బాలీవుడ్ నుంచి త‌రిమికొడ‌తాం అంటూ దారుణ‌మైన కామెంట్లు చేశారు. మ‌ధ్య‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను కూడా లాగుతూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. `మేడమ్ రష్మిక జీ.. మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుంచి ఎలాగైతే తరిమికొట్టారో.. సరిగ్గా నీకు కూడా అలాగే చేయబోతున్నాం. కానీ […]

చిరంజీవి విశాఖవాసిని అవుతాను అనడం వెనుక ఇంత కథ ఉందా..?

విశాఖ తో మెగాస్టార్ చిరంజీవికి చాలా అనుబంధం ఉంది.సినీ బాక్సాఫీస్ లెక్కల్లో నైజాంలో లాంటి చిరంజీవికి వాల్తేరు సినిమా కూడా గట్టి అడ్డగానే మారిపోతోంది. విశాఖలో మంచి క్రేజ్ ఉందని సినీ ప్రముఖులు సైతం తెలియజేస్తూ ఉంటారు.తాజాగా వాల్తేర్ వీరయ్య ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా చిరంజీవి విశాఖ వేదికపై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా విశాఖ అంటే ఆయనకు ఎంత ఇష్టమో.. అక్కడ ప్రజలు అంటే ఎంత ప్రేమ ఆయన మాటలలో తెలియజేశారు. […]

జాక్ పాట్ కొట్టిన త‌మ‌న్నా.. వ‌రుస ఫ్లాపుల్లోనూ మిల్కీ బ్యూటీ త‌గ్గ‌ట్లేదుగా!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈమె ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 17 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో యాబైకి పైగా సినిమాల్లో న‌టించిన త‌మ‌న్నా.. సరైన హిట్‌ అందుకుని చాలా కాలమే అయింది. ఇటీవల బబ్లీ బౌన్సర్‌, ప్లాన్‌ ఏ ప్లాన్ బీ, గుర్తుందా శీతాకాలం చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డంలో పూర్తిగా విఫ‌లం అయ్యాయి. వ‌రుస ఫ్లాపుల నేప‌థ్యంలో త‌మ‌న్నా కెరీర్ ఇక ముగిసిన‌ట్టే అని అంద‌రూ భావించారు. కానీ, ఈ బ్యూటీకి ఆఫ‌ర్లు మాత్రం […]