ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే నటీనటులకు ఫ్లాప్ అండ్ సక్సెస్ లు ఉండనే ఉంటాయి. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఎప్పుడు ఎవరు అగ్రస్థానానికి చేరుకుంటారో చెప్పలేము.. ఏ హీరోయిన్ కు అవకాశాలు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేక ఇండస్ట్రీకి దూరమైన వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో నటి అమృత కూడా ఒకరు. ఈమె కేవలం ఒకే ఒక సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకొని ఆ తర్వాత ఫెడ్ అవుట్ అయిపోయింది. నటి అమృత […]
Tag: hilight
`నాటు నాటు` సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. చరిత్ర సృష్టించిన `ఆర్ఆర్ఆర్`!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్` గత ఏడాది విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్.. అంతర్జాతీయ సినిమా వేదికపై చరిత్ర సృష్టించింది. అమెరికాలోని కాలిఫోర్నియా బెవర్లీహిల్స్ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ వరించింది. […]
ఈ యంగ్ హీరోకు అలాంటి సినిమాలే నచ్చుతాయ..!!
టాలీవుడ్ లో యంగ్ హీరో అడవి శేషు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాన్ ఇండియా హీరోల పేరు పొందిన అడవి శేషు మొదట కర్మ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్లలో కనిపించారు. ఇక తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇక తర్వాత క్షణం సినిమాతో రైటర్ గా హీరోగా సక్సెస్ ని […]
ఎట్టకేలకు డీజే టిల్లు-2 లో అనుపమను ఒప్పించారా..?
గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న చిత్రాలలో డీజె టిల్లు సినిమా కూడా ఒకటి. విమల్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నది. అయితే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించింది మాత్రం సిద్దు జొన్నలగడ్డ. అప్పటివరకు సైడ్ క్యారెక్టర్ లో,విలన్ చేస్తూ వచ్చిన సిద్దు అంతకుముందు హీరోగా పలు చిత్రాలలో నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ చివరిగా డీజే టిల్లు సినిమాతో సెన్సేషనల్ […]
సంక్రాంతి 4 సినిమాల టార్గెట్ ఇదే ..!!
ఈ ఏడాది సంక్రాంతి లో సౌత్ హిస్టరీలో చాలా స్పెషల్ గా నిలవబోతోంది. ఎందుకంటే ఒకవైపు తమిళంలో స్టార్ హీరోల పోటీ జరుగుతూ ఉండగా.. మరొకవైపు టాలీవుడ్ లోనే సీనియర్ స్టార్ హీరోల మధ్య తీవ్రమైన పోటీ నెలకొననుంది. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నది. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో ఏ సినిమా ఎంత థియేట్రికల్ బిజినెస్ చేసింది అనే పూర్తి వివరాలను […]
`వారసుడు`కు విజయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? బాలీవుడ్ హీరోలు కూడా దిగదుడుపే!
ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్న చిత్రాల్లో `వరిసు(తెలుగులో వారసుడు)` ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్, శ్యామ్, శరత్ కుమార్, జయప్రద, ప్రభు, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తమిళం తెలుగుతో పాటు హిందీలో విడుదల కాబోతోంది. అయితే తమిళంలో జనవరి 12న ఈ సినిమా విడుదల కానుండగా. […]
వైజాగ్ లో చిరంజీవి కొనుగోలు చేసిన స్థలం విలువ తెలిస్తే షాకే!
మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించింది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. వైజాగ్ నగరమంటే […]
నభా నటేష్కు యాక్సిడెంట్.. వరసగా సర్జరీ.. ఇప్పుడెలా ఉందంటే?
డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ నభా నటేష్ యాక్సిడెంట్ కు గురైందట. ఈ విషయాన్ని నభా స్వయంగా తెలిపింది. అయితే యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు కాదు.. గత ఏడాది. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యమా జోరు చూపించిన ఈ ఇస్మార్ట్ పోరి.. గత ఏడాది ఒక్క సినిమా […]
నాగార్జునకే చుక్కలు చూపించిన డబ్యూ డైరెక్టర్.. టాలీవుడ్లోనే తొలిసారి ఇలా!?
అక్కినేని మన్మధుడు నాగార్జున సోలోగా హిట్ అందుకుని చాలా కాలం అయిపోయింది. ఈయన నుంచి చివరిగా వచ్చిన `ది ఘోస్ట్` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ మూవీ అనంతరం నాగార్జున సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇది నాగార్జున కెరీర్ లో తెరకెక్కబోయే 99వ ప్రాజెక్ట్. అయితే ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై నాగార్జున ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్తో నాగార్జున […]









