ఆరుగురు ప్రతివతల హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే నటీనటులకు ఫ్లాప్ అండ్ సక్సెస్ లు ఉండనే ఉంటాయి. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఎప్పుడు ఎవరు అగ్రస్థానానికి చేరుకుంటారో చెప్పలేము.. ఏ హీరోయిన్ కు అవకాశాలు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేక ఇండస్ట్రీకి దూరమైన వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో నటి అమృత కూడా ఒకరు. ఈమె కేవలం ఒకే ఒక సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకొని ఆ తర్వాత ఫెడ్ అవుట్ అయిపోయింది. నటి అమృత గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Aruguru Pativratalu Movie Amrutha - Uzugara
అసలు విషయంలోకి వెళితే నటి అమృత అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. ఇక 2004లో వచ్చిన చిత్రం ఆరుగురు పతివ్రతలు. ఈ చిత్రాన్ని ఇవివి .సత్యనారాయణగారు దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. కేవలం ఇమే తెలుగులో ఈ చిత్రంలో ఒక్కటే నటించినట్లు సమాచారం.ఇందులోని సన్నివేశాలు ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ చిత్రంలో అటు భర్త ఇటు లవర్ మధ్య నలిగిపోయిన మహిళ పాత్రలో కనిపించింది నటి అమృత. కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అయినప్పటికీ ఈమె ఈ పాత్రలో నటించి మెప్పించింది. అయితే అనూహ్యంగా ఏమే తెలుగు సినిమాలకు దూరమైంది.

Aruguru Pativratalu Movie Fame Amrutha: ఆరుగురు పతివ్రతలు హీరోయిన్ ఇప్పటి  పరిస్థితి ఇదీ - OK Telugu
మొదట్లో నటించిన పాత్రతరహాలను ఈమెకు తమ తదుపరి చిత్రాలలో అవకాశాలు కూడా అలాంటి పాత్రలలో రావడంతో ఈమెకు వాటిలో నటించడం ఇష్టం లేక ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైందని సమాచారం. తెలుగు కన్నడ తో పాటు ఇతర భాషలలో కలిపి అమృత కేవలం 8 చిత్రాలలో మాత్రమే నటించింది. ఇక 2009లో జోడి నెంబర్ వన్ అనే కన్నడ చిత్రం ద్వారా ఈమె చివరిగా నటించింది. ఆ తర్వాత వెండితెరకు దూరమైన అమృత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం దాంపత్య జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం ఇమే బెంగళూరులో తన కుటుంబంతో కలిసి స్థిరపడినట్లు సమాచారం.