Dhamka.. ఓటిటి రిలీజ్ డేట్ లాక్..!!

హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. హీరోయిన్ గా శ్రీ లీల నటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సినిమాతో రవితేజ రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరారు. పక్క మాస్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన ప్రతి చోట కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమాని పీపుల్ […]

ప్ర‌ముఖ ఓటీటీకి `వార‌సుడు` డిజిట‌ల్ రైట్స్‌.. ఇంత‌కీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వరిసు(తెలుగులో వారసుడు)`. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్, శ్యామ్‌, జయసుధ, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందించాడు. నేడు ఈ చిత్రం తమిళంలో విడుదల అయింది. జనవరి […]

వీర సింహారెడ్డి టోటల్ బిజినెస్.. హిట్ కొట్టాలంటే బాల‌య్య ఎంత రాబ‌ట్టాలి?

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన మాస్‌ ఎంటర్టైనర్ `వీరసింహారెడ్డి` రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇందులో శృతిహాసన్, హాని రోజ్‌ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూశాక బాలయ్యకు మరో హిట్ ఖాయమని నందమూరి అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. […]

నారాయణమూర్తిని మెప్పించిన తెలుగు హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించారు ఆర్ నారాయణ మూర్తి. నటుడుగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలలో నటించారు. ఆయన సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆలోచింపజేసేలా ఉంటాయి. తెలుగు సినిమాలలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన సైలని ఏర్పరచుకున్నారు. ఆర్.నారాయణమూర్తి ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను బాగా మెప్పించారు. ముఖ్యంగా సమాజాన్ని ప్రశ్నించే కథలతో సినిమాలను తెరకెక్కించడం ఈయన స్పెషాలిటీ అని చెప్పవచ్చు.ఆర్ నారాయణమూర్తి ఎప్పుడు […]

చిరంజీవి కామెంట్స్ కిర‌ణ్ అబ్బ‌వ‌రంను బాగా బాధించాయా?

మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ యంగ్ హీరో కిరణ్ అబ్బ‌వరం ను బాగా బాధించాయి. అసలు ఏం జరిగిందంటే.. చిరంజీవి నుంచి ఈ సంక్రాంతికి `వాల్తేరు వీరయ్య` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రను పోషించారు. జనవరి 13న ఈ చిత్రం అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఇటీవల వైజాగ్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవి.. […]

చిరు, బాల‌య్యపై శృతి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఏడేళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ సీన్ రిపీట్‌!

ఈ సంక్రాంతికి శృతిహాసన్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` మ‌రొక‌టి. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతుండంగా.. వాల్తేరు వీరయ్య జ‌న‌వ‌రి 13న‌ ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్‌ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా శృతిహాసన్ సైతం ఓ […]

చిరు-బాలయ్య కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా తెలంగాణలో అదనపు టికెట్లు రేటుకు అనుమతి పొందాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం టికెట్ల రేటుకు అనుమతి ఉంటుందా లేదా అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. అయితే విడుదలకు రెండు రోజులు సమయం ఉండంగానే వీరసింహారెడ్డి మరియు వాల్తేర్ వీరయ్య సినిమాలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ […]

`వాల్తేరు వీర‌య్య‌` బిజినెస్‌.. చిరు గ‌త చిత్రాల‌తో పోలిస్తే చాలా త‌క్కువ‌!

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి `వాల్తేరు వీరయ్య` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందించాడు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కాబోతోంది. […]

వెంకీతో `కేజీఎఫ్‌` భామ రొమాన్స్‌.. వీరిద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!

కేజిఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి.. ఇటీవల `కోబ్రా` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. విక్రమ్‌ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే తాజాగా ఈ బ్యూటీ తెలుగులో ఓ ప్రాజెక్టుకు సైన్ చేసిందని అంటున్నారు. నారప్ప, దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న విక్టరీ వెంకటేష్ తన తాతపరి చిత్రాన్ని హిట్‌, హిట్‌-2 చిత్రాలతో మంచి పేరు […]