అల్లు అర్జున్ తో విభేదాలు.. ఎట్ట‌కేల‌కు గుట్టంతా బ‌ట్ట‌బ‌య‌లు చేసిన‌ చిరంజీవి!

మెగా కాంపౌడ్ నుంచి వ‌చ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒక‌డు. అయితే గ‌త కొంత కాలం నుంచి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ను దూరం పెట్టిందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికి తోడు మెగా ట్యాగ్ ను ప‌క్క‌న ప‌డేసిన బ‌న్నీ.. అల్లు బ్రాండ్ ను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. అల్లు ఫ్యాన్స్‌ అంటూ కొత్త అసోషియేషన్ కూడా వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే అల్లు అర్జున్ తో మెగా ఫ్యామిలీకి విభేదాలు ఏర్ప‌డ్డాయంటూ వార్త‌లు […]

రోజా అన్న మాటలపై స్పందించిన చిరు.. ఏమన్నారంటే..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా రేపటి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో గడిచిన కొద్ది రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్లు చిత్ర బృందం చాలా బిజీగా ఉంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ బాబి తెరకెక్కించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న చిరంజీవి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు. ఇందులో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. రోజా […]

`వీర సింహారెడ్డి` ఓటీటీ పాట్నర్ లాక్‌.. ఇంత‌కీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

`అఖండ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నటసింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` మూవీతో నేడు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంట‌ర్టైన‌ర్ లో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. దునియా విజ‌య్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా.. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ […]

తమిళంలో రష్మిక సక్సెస్ అయ్యిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి తెలుగు తేరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా వెలగడంతో పాటు విపరీతమైన క్రేజీని సంపాదించుకుంది. ఈ క్రేజీతోనే ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా కూడా పేరు పొందింది. గత ఏడాది వరస ప్లాపులతో సతమతమైన రష్మిక ఏడాది మొదట్లోనే వరీసు […]

ఏపీ రాజకీయాలపై స్పందించిన చిరంజీవి..!!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా వాల్తేరు వీరయ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మాస్ యాక్షన్ సినిమాలో నటించారు. చిరంజీవి ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది.ప్రస్తుతం ఈ సినిమా కార్యక్రమంలో బిజీగా ఉన్న చిరంజీవి ఇటీవలే తనపై వచ్చిన కొన్ని కామెంట్స్ పైన రియాక్ట్ కావడం జరిగింది వాటి గురించి […]

వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన నారా లోకేష్..!

2023 సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద పోటీ టాలీవుడ్ లో ఎంతటి ఉత్కంఠ రేకెత్తిస్తోందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు బిగ్గెస్ట్ క్లాష్ కి సిద్ధమవుతున్నాయి. అంతేకాదు ఈ రెండు సినిమాలు కూడా ఒకే బ్యానర్ పై మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై విడుదలవుతుండగా.. రెండింటిలో కూడా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఎలాగో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ఈరోజు ఉదయం విడుదలైన […]

రివ్యూ..వీర సింహారెడ్డి.. సినిమా ఎలా ఉందంటే..?

నటసింహ బాలకృష్ణ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా నటించిన చిత్రం వీర సింహారెడ్డి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక మాస్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం నందమూరి అభిమానులలో పూనకాల తెప్పించే విధంగా భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలయ్యింది. అఖండ సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై నందమూరి అభిమానులు ఎంతో ఆత్రతగా […]

`వాల్తేరు వీర‌య్య‌` ప్రీ రిలీజ్‌ బిజినెస్.. చిరు ముంగిట భారీ టార్గెట్‌!

ఆచార్య‌, గాడ్ ఫాద‌ర్ వంటి ఫ్లాపుల అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న తాజా చిత్రం `వాల్తేరు వీర‌య్య‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషించాడు. శృతి హాస‌న్‌, కేథ‌రిన్ ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. విశాఖపట్టణం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల […]

తెగింపు సినిమా ఎలా ఉందంటే..?

హెచ్ వినోద్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజాగా నటించిన చిత్రం తునివు. ఈ సినిమాను తెలుగులో తెగింపు పేరిట ఈరోజు తెలుగు , తమిళ్లో ఏకకాలంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. బోణికపూర్, జీ స్టూడియో సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మొదటి షో తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సినిమా చూసినవారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను […]