`నాటు నాటు` పాట‌కు స్టెప్పులేసిన రాజ‌మౌళి-కీరవాణి.. వీడియో వైర‌ల్!

ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును `ఆర్ఆర్ఆర్‌` సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటు నాటు’ పాట గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు గెలుచుకుంది. అంతర్జాతీయ వేదికపై సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును తీసుకున్నారు. ఆసియా నుండి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకున్న తొలి పాటగా `నాటు నాటు` నిల‌వ‌డంతో.. చిత్ర టీమ్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. పోటీగా మరో 14 పాటలు […]

ఒక్క మల్టీఫ్లెక్స్‌.. రోజులో 35 షోలు.. బాల‌య్య అరుదైన ఘ‌న‌త‌!

నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి నేడు `వీర సింహారెడ్డి` అనే మాస్‌ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజం నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు అట్టహాసంగా విడుదల అయింది. ఇందులో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశాడు. క‌థ‌, క‌థ‌నం రోటీన్ గా ఉన్నా.. పాట‌లు, ఫైట్లు, ఎలివేష‌న్లు, డైలాగులు, హీరోయిన్ల‌తో రొమాన్స్‌, ఎమోష‌న్ ఇవ‌న్నీ వీర […]

బాలయ్య పాటకి స్టెప్పులేసిన మంచు లక్ష్మి.. వీడియో వైరల్..!

టాలీవుడ్ ప్రేక్షకులకు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. మోహన్ బాబుకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు. మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదటగా ఈమె కొన్ని టాక్ షోలు చేసి ఫేమస్ అయ్యింది. ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి… ఆల పలు సినిమాల్లో నటించి తన నటనతో మెప్పించింది. కానీ ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది మంచు లక్ష్మి.తీసిన సినిమాలు కూడా […]

బాలయ్య చుట్ట సిద్ధాంతం.. అందుకే ప్ర‌తిరోజు తాగుతానంటూ ఓపెన్ కామెంట్స్‌!

నట సింహం నందమూరి బాలకృష్ణ చుట్టా తాగుతారా అంటే.. అవును తాగుతారు. ఈ విషయాన్ని ఎవరో కాదు ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు అంతేకాదు చుట్ట సిద్ధాంతాన్ని కూడా వ‌ల్లించారు. చుట్ట ఎలా తాగాలి, దాని వల్ల వ‌చ్చే లాభాం ఏంటి వంటి విష‌యాల‌ను బాల‌య్య వివ‌రించారు. తాజాగా బాల‌కృష్ణ `వీర సింహారెడ్డి` ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంట‌ర్వ్యూలో ప్ర‌తిరోజు తాను చుట్ట తాగుతానంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు. నాన్నగారు చుట్ట తాగేవార‌ని, […]

ఈ టాలీవుడ్ హీరోయిన్ ని గుర్తుపట్టారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. 2004వ సంవత్సరంలో తెరకెక్కించిన ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమా తో తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాలో హీరోగా రాజా నటించారు. హీరోయిన్గా కమలిని ముఖర్జీ నటించింది. ఈ తొలి చిత్రంతోనే హీరోయిన్గా ఈమె మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లోని సుమంత్ నటించిన గోదావరి అనే చిత్రంలో కూడా నటించింది. అటు […]

`వీర సింహారెడ్డి`తో సహా బాల‌య్య‌ ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు ఇవే!

నేడు నట‌సింహం నందమూరి బాలకృష్ణ నుంచి `వీర సింహారెడ్డి` అనే మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. నేడు హట్టహాసంగా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో వీర సింహారెడ్డి గా ఓవైపు, జై సింహా రెడ్డిగా మరోవైపు బాలయ్య తన నటన విశ్వరూపాన్ని చూపించాడు. అయితే వీరసింహారెడ్డి తో సహా […]

హీరో విక్రమ్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన సదా..!!

అలనాటి హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ముఖ్యంగా జయం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించింది. తాజాగా హీరోయిన్ సదా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరో విక్రమ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అపరిచితుడు సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా తెలియజేసింది. సదా మాట్లాడుతూ అపరిచితుడు సినిమా షూటింగ్ సమయంలో ఎంతో సరదాగా సాగిపోయింది అని విక్రమ్ కు తనకు మధ్య సన్నివేశాలు […]

శృతి హాసన్ అరుదైన రికార్డు.. ఈ జనరేషన్‌లో మ‌రెవ‌రికీ సాధ్యం కాలేదుగా!

సీనియ‌ర్ స్టార్‌ కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్న అందాల భామ శృతిహాసన్.. ఈ సంక్రాంతికి రెండు సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమయింది. నేడు ఈ భామ నుంచి `వీర సింహారెడ్డి` విడుదలైన సంగతి తెలిసిందే. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇక రేపు మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న `వాల్తేరు వీరయ్య` విడుదల కానుంది. […]

పవన్ కాంటాక్ట్ ని త‌న ఫోన్ లో చిరు ఏమ‌ని సేవ్ చేసుకున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని గంటల్లో `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. జనవరి 13న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిరంజీవి ఈటీవీ లో సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న ‘అడ్డా’ ప్రోగ్రాం కి గెస్ట్ గా హాజ‌రు అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సినిమాకు సంబంధించి ఎన్నో […]