మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` సినిమా నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించారు. శృతి హాసన్, కేథరిన్ ఇందులో హీరోయిన్లు గా నటించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి.. మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే […]
Tag: hilight
జాన్వీ ధరించిన ఆ రెడ్ డ్రెస్ ఖరీదు తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. దివంగత నటి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అక్కడ వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. కానీ, సరైన హిట్ మాత్రం లభించడం లేదు. అయితే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. జాన్వీకి సోషల్ మీడియా ద్వారా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అందాల ఆరబోతలో ఈ అమ్మడు ఎలాంటి బౌండరీలు పెట్టుకోకుండా క్లీవేజ్ షో చేస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ […]
చీరకట్టులో మెస్మరైజింగ్ పోస్ట్ షేర్ చేసిన అనసూయ..!!
జబర్దస్త్ తో యాంకర్ గా పేరు సంపాదించింది యాంకర్ అనసూయ. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే తన అందచందాలతో చలాకితనంతో తెలుగులో భారీగా సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ కూడా అనసూయ అందంలో మాత్రం హీరోయిన్ లకు దీటుగా ఉంటుందని చెప్పవచ్చు. అందుచేతనే ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక సోషల్ మీడియాలో ఎలాంటి విషయాలు అయినా సరే అనసూయ ఎప్పుడు అభిమానులతో పంచుకుంటూనే […]
అమ్మాయిల అందం చూస్తే తప్పులేదు.. అది కావాలనుకుంటేనే తప్పు: శరత్ కుమార్
సీనియర్ నటుడు శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఈయన నటించిన `వరిసు` నిన్న తమిళంలో విడుదల అయింది. విజయ్ దళపతి, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ […]
వచ్చే నెలలో కియారాతో పెళ్లి.. నన్ను పిలువలేదంటూ షాక్ ఇచ్చిన సిద్ధార్థ్ మల్హోత్రా!?
బాలీవుడ్ లవ్ బర్డ్స్గా పేరొందిన కియారా అడ్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర వచ్చే ఫ్రిబ్రవరిలో పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా పార్టీలు, పబ్బులు, విదేశీ పర్యటనలు అంటూ వీరిద్దరూ కలిసి చట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు కావాల్సినంత బలం చేకూరింది. బాలీవుడ్ మీడియా ఫిబ్రవరిలో కియారా, సిద్ధార్థ్ పెళ్లి పీటలెక్కడం ఖాయమంటూ గట్టిగా చెబుతోంది. వీరి వివాహం రాజస్థాన్ జైసల్మీర్ ప్యాలెస్లో […]
కొత్త బంగారులోకం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కొత్త బంగారులోకం సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శ్వేతా బసు ప్రసాద్. అయితే ఈ సినిమా కంటే ముందే ఈమె చైల్డ్ యాక్టర్ గా పలు సినిమాలలో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం కొత్త బంగారులోకం సినిమా ద్వారా వరుణ్ సందేశ్ సరసన నటించింది .అయితే ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో శ్వేతా బసు ప్రసాద్ కు మంచి […]
హైపర్ ఆది జబర్దస్త్ మానేయడానికి కారణం ఆమెనా..?
బుల్లితెర కమెడియన్గా హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తూ ఉంటారు. ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే పలు చిత్రాలలో నటించే అవకాశం కూడా అందుకుంటున్నారు. హైపర్ ఆది జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలతో పాటు ప్రత్యేకమైన ఈవెంట్లతో కూడా తన మార్క్ చాటుకున్నాడు. ముఖ్యంగా హైపర్ ఆది స్కిట్ కోసం కొంతమంది ప్రత్యేకంగా జబర్దస్త్ ను చూసే వాళ్ళు ఉన్నారంటే హైపర్ ఆది […]
వాల్తేరు వీరయ్య సినిమా అభిమానులను మెప్పించిందా..!!
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయింది. చిరంజీవి సరైన సక్సెస్ అందుకోలేక ఇప్పటికి చాలా సంవత్సరాలు అవుతోంది. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది.ముఖ్యంగా ఈ సంక్రాంతికి బాలయ్య చిరంజీవి పోటీ పడుతున్నారు అనే విషయం అభిమానులలో మరింత ఆసక్తిని రేపుతోంది.. నిన్నటి రోజున వీరసింహారెడ్డి సినిమా విడుదలై మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈరోజున వాల్తేర్ వీరయ్య సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ లెవెల్ లో […]
విజయ్ ను ఓడించిన అజిత్.. తెలుగులోనూ తొలి రోజు అదరగొట్టేసిన `తెగింపు`!
తమిళనాట నిన్న ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడిన సంగతి తెలిసిందే. అందుకు విజయ్ దళపతి `వరిసు(తెలుగులో వారసుడు)` ఒకటి కాగా.. అజిత్ కుమార్ `తునివు(తెలుగులో తెగింపు)` సినిమా మరొకటి. వరసు సినిమాకు వంశీ పడిపల్లి దర్శకత్వం వహించగా.. రష్మిక హీరోయిన్ గా నటించింది. తునివు చిత్రాన్ని హెచ్. వినోద్ డైరెక్ట్ చేయగా.. మంజు వారియర్ హీరోయిన్ గా చేసింది. అయితే అజిత్ సినిమా తమిళంలో పాటు తెలుగులోనే విడుదల అయింది. కానీ, విజయ్ […]









