చీరకట్టులో మెస్మరైజింగ్ పోస్ట్ షేర్ చేసిన అనసూయ..!!

జబర్దస్త్ తో యాంకర్ గా పేరు సంపాదించింది యాంకర్ అనసూయ. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే తన అందచందాలతో చలాకితనంతో తెలుగులో భారీగా సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ కూడా అనసూయ అందంలో మాత్రం హీరోయిన్ లకు దీటుగా ఉంటుందని చెప్పవచ్చు. అందుచేతనే ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక సోషల్ మీడియాలో ఎలాంటి విషయాలు అయినా సరే అనసూయ ఎప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.

Anasuyans ♥ (@Anasuyakhasba) / Twitter

మరొకసారి అనసూయ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా చీరకట్టులో ఉన్నటువంటి ఫోటోలను అనసూయ షేర్ చేయడంతో కుర్రకారులు లైక్స్ షేర్ చేయడంతో పాటు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Image అనసూయ ఫోటోలలో క్లోజప్ మరియు లాంగ్ షాట్లను చీరకట్టు లో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలలో అనసూయ జబర్దస్త్ అందం అనకుండా ఉండలేం అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్. ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో జబర్దస్త్ గుడ్ బై చెప్పినట్లు సమాచారం.

Anasuyans ♥ (@Anasuyakhasba) / Twitter

ఇక పుష్ప చిత్రంలో నటించి మంచి పాపులారిటీ అందుకున్న అనసూయ పుష్ప-2 సినిమాలో నటిస్తోంది. ఇక వీటితోపాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా అనసూయ ప్రస్తుతం నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక అనసూయ ప్రస్తుతం తన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ బాగా ఎంజాయ్ చేస్తోంది అప్పుడప్పుడు పలు వెకేషన్ కు వెళ్తూ దేవాలయాలను సందర్శిస్తూ ఉంటోంది. ప్రస్తుతం అనసూయకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

https://twitter.com/Anasuyakhasba/status/1613463675498819586?s=20&t=Z7lnnv0j0V9Fdtngp-7QTA