సమంత ఇంతగా మారడానికి కారణం ఆయనేనా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగుతున్న సమంత గడిచిన కొన్ని రోజుల నుంచి మాయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది. అందుకు సంబంధించి ట్రీట్మెంట్ ని కూడా తీసుకుంటున్నట్లు తెలియజేసింది సమంత. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఏడాది వచ్చే నెల 17వ తేదీన శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో సమంత తన ఆరోగ్య పరిస్థితి […]

సంక్రాంతి పోరులో విజేత ఎవరంటే..?

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు గట్టి పోటి గా నిలిచాయి. ఇదే సమయంలో కోలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోలతో ఒక వెలుగు వెలుగుతున్న హీరోలలో విజయ్ దలపతి వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలాగే తెగింపు సినిమాతో పోటీలో నిలవడం జరిగింది. ఈ ఇద్దరు హీరోల మధ్య కోలీవుడ్లో మంచి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కోలీవుడ్లో తెగింపు, వారసుడు సినిమాలు విడుదలై ప్రేక్షకుల నుంచి యావరేజ్ […]

శారీలో మ‌రోసారి మంట‌లు రేపిన స్నేహా రెడ్డి.. బ్యాక్ పోజుల‌తో బ‌న్నీ వైఫ్ ర‌చ్చ ర‌చ్చ‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సినిమాలు చెయ్యకపోయినా సోషల్ మీడియా ద్వారా స్నేహా రెడ్డికి హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇప్ప‌టికే ఇన్‌స్టాలో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ఎనిమిది మిలియ‌న్లు దాటేసింది. దానికి తోడు ఇటీవల స్నేహా రెడ్డి గ్లామర్ ఫోటోషాట్లతో త‌ర‌చూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. అందాల ఆరబోతలో బౌండరీలు చెరిపేస్తూ క్లీవేజ్ షో చేస్తోంది. […]

ప్ర‌ముఖ ఓటీటీకి `వాల్తేరు వీర‌య్య‌` డిజిట‌ల్ రైట్స్‌.. స్ట్రీమింగ్ మాత్రం అప్పుడే అట‌!?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోలుగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌` నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాస‌న్‌, కేథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. ఇందులో జాలరిపేట నాయకుడిగా చిరంజీవి న‌టిస్తే.. పోలీస్ ఆఫీస‌ర్ గా ర‌వితేజ న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వ‌స్తున్నాయి. అయితే రిలీజ్ […]

నా చేతిలో 6 ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.. సైలెంట్‌గా ఉంటూ సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చిన చ‌ర‌ణ్‌!

రీసెంట్ గా `ఆర్ఆర్ఆర్‌` సినిమాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కింది. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం జర‌గగా.. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, రాజ‌మౌళి, కీర‌వాణి స‌తీస‌మేతంగా హాజ‌రు అయ్యారు. ఈ క్రమంలోనే వెరైటీ మ్యాగజైన్‌కు చెందిన మార్క్ మాల్కిన్‌ తో రామ్ చ‌ర‌ణ్ ముచ్చటించాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను […]

Trailer: అభిరామ్ కి ఇంతటి అహింస సక్సెస్ అందించేనా..?

టాలీవుడ్ లో దగ్గుబాటి రానా తమ్ముడుగా అభిరామ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలలో ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు తాజాగా డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వస్తున్న అహింస సినిమాతో మొదటిసారి హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి గతంలో ఎన్నో అప్డేట్లు కూడా విడుదలయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది. అది కూడా రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ను […]

కొరటాల శివ రూమర్స్ పై స్పందించిన చిరు..!!

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రోజున వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కూడా మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా విడుదల సందర్భంగా పలు ప్రమోషన్స్లో ఈవెంట్లలో దర్శకుల గురించి డైరెక్టర్లు చేయవలసిన చేయకూడని పనుల గురించి చిరంజీవి పదేపదే వివరించారు. అంతేకాకుండా వాల్తేర్ వీరయ్య సినిమాని దర్శకత్వం వహించిన డైరెక్టర్ బాబి పనితనాన్ని కూడా మెచ్చుకుంటూ పలు ఆసక్తికరమైన విషయాలను […]

ఇర‌వై ఏళ్ల కుర్రాడిగా మారిపోయిన నాని.. లేటెస్ట్ లుక్ చూస్తే షాకే!

న్యాచుర‌ల్ నాని ప్ర‌స్తుతం `ద‌స‌రా` అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గోదావ‌రిఖ‌ని సింగ‌రేణి బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. మాస్ య‌క్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. దీంతో నాని త‌న లుక్ ను మార్చేశాడు. ద‌స‌రా సినిమా కోసం […]

వారిసు చిత్రంలో కనిపించని హీరోయిన్..!!

తమిళంలో సూపర్ స్టార్ గా పేరు పొందిన విజయ్ దళపతి స్టార్ హీరోలలో ఒకరిని చెప్పవచ్చు. తాజాగా వారిసు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ చిత్రం మంచి హిట్టు టాకుతో దూసుకుపోతోంది. ఇక విజయ యొక్క సత్తా వసూళ్ల పరంగా కూడా బాగానే రాబడుతోంది. ఈ సినిమాలో ఎంతోమంది నటీనటులు సైతం నటించారు. కానీ ఇందులో ఒక నటి మిస్ అవ్వడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. వారిసు సినిమా […]