చివరి రోజుల్లో ఐరన్ లెంగ్ శాస్త్రి మరణం అంత దారుణంగా ఉందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి నటులలో ఘనపూడి విశ్వనాథ శాస్త్రి కూడా పలు చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు. అయితే ఈ పేరు వినగానే పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ ఐరన్ లెగ్ శాస్త్రి అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. తెలుగు ప్రేక్షకులకు అలరించిన ఈ నటుడు దాదాపు 150 సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉండేవారు. ముఖ్యంగా డైరెక్టర్ ఈ వివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అప్పుల అప్పారావు సినిమాతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీకి […]

ఏంటీ.. మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమా ప‌ట్టాలెక్క‌క‌ముందే రూ. 20 కోట్లు ఖ‌ర్చా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌28` వ‌ర్కింగ్ టైటిల్ తో ప్రారంభ‌మైన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ మూవీ అనంతరం మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ […]

క‌ష్ట‌కాలంలో స‌మంత‌కు తోడుగా ఉంటున్న‌ది ఆ ఇద్ద‌రేనా?

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల భామ స‌మంత‌.. కొద్ది నెల‌ల క్రితం భ‌ర్త‌ నాగ చైత‌న్యకు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా విడాకుల బాట ప‌ట్టి అంద‌రికీ షాక్ ఇచ్చారు. చైతో విడిపోయిన త‌ర్వాత స‌మంతపై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. చాలా మంది స‌మంత‌నే త‌ప్పు ప‌డుతూ విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ, సామ్ మాత్రం ఆ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొని కెరీర్ […]

పాపం శృతి హాస‌న్‌.. అటు బాల‌య్య ఇటు చిరు ఇద్ద‌రూ మోసం చేశారుగా!

ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ నుంచి ఈ సంక్రాంతికి రెండు సినిమాలు వచ్చాయి. అందులో నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన `వాల్తేరు వీరయ్య`. ఒక్క రోజు వ్యవధిలో ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినాస‌రే ఈ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌తో దుమ్మ దుమారం రేపుతున్నాయి. ఇక‌పోతే ఈ […]

సొంతం సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తెలుగు తెరకు ఎంతమంది హీరోయిన్స్ ఇప్పటివరకు పరిచయం అవుతూనే ఉన్నారు. మొదటి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ నేహా ఫ్రెండ్సే కూడా ఒకరు. ఈమే పేరు చెబితే గుర్తుపట్టడం చాలా కష్టం కానీ..ఈమె నటించిన చిత్రాలు తెలిస్తే వెంటనే గుర్తుపడతారు. టాలీవుడ్ […]

వ‌ర‌ల‌క్ష్మికి బాల‌య్య బంప‌ర్ ఆఫ‌ర్‌.. అప్పుడు చెల్లి, ఇప్పుడు చెలి!

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్‌ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత విలన్ గా మారింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓవైపు విల‌న్ గా మ‌రియు స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ […]

ఆ స్టార్ హీరోపై క‌న్నేసిన‌ గోపీచంద్ మ‌లినేని.. వ‌ద్దు బాబోయ్ అంటున్నారే!?

`క్రాక్‌` సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న డైరెక్ట‌ర్ గోపీచింద్ మలినేని.. రీసెంట్ గా `వీర సింహారెడ్డి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఇందులో హీరోగా న‌టించ‌గా.. శృతి హాస‌న్‌, హ‌నీ రోజ్ హీరోయిన్లుగా చేశారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌లైంది. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూ వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద […]

పవన్ భీమ్లా నాయక్ సినిమాకు ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడుగా తన సినీ కేర్ ను మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు పవన్ కళ్యాణ్. ఈ మధ్యకాలంలో రాజకీయాలలో చాలా చురుకుగానే పాల్గొంటున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఎలాగైనా రాణించాలని వచ్చే ఎలక్షన్లకు తన సత్తా చాటాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీపై పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పలు విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. […]

బన్నీ కు క్రేజ్ తెచ్చి పెట్టిన సినిమా రీ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

టాలీవుడ్ లో గత ఏడాది ఎక్కువగా రీ రిలీజ్ ట్రెండు బాగా కొనసాగింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాలు సందడి బాగా చేశాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాలు జల్సా, ఖుషి సినిమాలు విడుదలయి బాగానే కలెక్షన్లు అందుకున్నాయి. ఇక మహేష్ బాబు నటించిన పోకిరి, ఒక్కడు, మురారి వంటి సినిమాలు కూడా రీ రిలీజ్ చేసి కలెక్షన్లు బాగానే సంపాదించాయి. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ నటించిన […]