ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తలపడిన సంగతి తెలిసిందే. బాలయ్య `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాడు. అయితే సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ రెండు సినిమాలకు మిక్స్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వసూళ్లను రాబడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కామెంట్ […]
Tag: hilight
ఒక్క రోజులో 7 సార్లు భోజనం.. కొమరం భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ అన్ని నెలలు కష్టపడ్డాడా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్` ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతమైన నటనను కనబరిచి విమర్శల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్ ఖాతాలో ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చి చేరింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ […]
భారీ ధర పలికిన మహేష్-త్రివిక్రమ్ మూవీ ఓటీటీ రైట్స్.. షూటింగ్ కాకముందే ఇంత డిమాండా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ప్రారంభించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. యంగ్ బ్యూటీ శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా […]
డైరెక్టర్ల ధనవంతుల జాబితాలో రాజమౌళిది ఎన్నో స్థానం తెలుసా..?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినిమా హిట్ అవ్వాలంటే డైరెక్టర్ పాత్ర చాలానే ఉంటుంది.తెర వెనుక నుండి సినిమాని ముందుకు నడిపించే వారే డైరెక్టర్ అని చెప్పవచ్చు. ఇలా డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగా ఆస్తులు సంపాదించిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే తాజాగా జీక్యు నిర్వహించిన సర్వేలో భాగంగా అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ జాబితాలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి కేవలం రాజమౌళి మాత్రమే చోటు […]
వామ్మో అనసూయ అలాంటి వ్యాధితో బాధపడుతోందా..?
ఒకవైపు టీవీ షోలో మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది అనసూయ. స్టార్ యాంకర్ గా తన అంద చందాలతో చలాకి తనంతో బుల్లితెర పైన వెండితెర పైన ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వరుసగా షాపింగ్ మాల్స్ కూడా ప్రారంభోత్సవానికి వెళుతూ తెగ వైరల్ గా మారుతొంది. ఇలా కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గానే ఉంటుంది. నిత్యం తన గ్లామర స్ ఫోటోలతో […]
పవన్- బాలకృష్ణ అన్ స్టాపబుల్ నుంచి క్రేజీ అప్డేట్..!!
ఇన్ని రోజులు వెండితెర పైన అలరించిన బాలకృష్ణ ఆహా ఓటీటి లోకి అడుగుపెట్టినప్పటి నుంచి హోస్ట్ గా మారి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నారు. తనదైన సరదా మాటలతో ,కామెడీ పంచలతో హోస్ట్ గా తనలో ఉండే సరికొత్తదనాన్ని బయటపెట్టారు బాలయ్య. మొదటి సీజన్ సూపర్ హిట్ కాగ ఇప్పుడు రెండవ సీజన్ బ్లాక్ బాస్టర్ గా కొనసాగుతోంది. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులతో బాలయ్య చేసే ఇంటర్వ్యూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇందులో చంద్రబాబు […]
వెంకటేష్ తో కలిసి నటించిన ఈ చైల్డ్ యాక్టర్ ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఆ తర్వాత హీరోలుగా మారిన వారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా మహేష్ బాబు, కమలహాసన్ , తనిష్ ,వైష్ణవ తేజ్, తరుణ్ ఇలా చాలామందే ఉన్నారని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉండగా వెంకటేష్ హీరోగా నటించిన సూర్యవంశం సినిమా ప్రతి ఒక్కరికి గుర్తుండొచ్చు అందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు పొందారు ఆనంద్ వర్ధన్. ఈ నటుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నటుడు ఆనంద్ […]
చిక్కుల్లో పడ్డ ప్రభాస్ ఆది పురుష్ సినిమా..?
టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదట ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్న సమయంలో సెట్ లో అగ్ని ప్రమాదంతో వార్తల్లో నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకొంటూ పలు వార్తలు నిలుస్తూనే ఉంది. కృతి సనన్ సీత పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా […]
చిరు తో సినిమా తీయబోతున్న చిరంజీవి కూతురు..!!
చిరంజీవి ,రవితేజ డైరెక్టర్ బాబి కాంబినేషన్లో వచ్చిన చిత్రం వాల్తేరు వీరయ్య నిన్నటి రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ విజయ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన సుష్మిత కొణిదెల పలువురు మీడియాతో సమావేశంలో వాల్తేరు వీరయ్య సినిమా గురించి తెలియజేసింది. ముఖ్యంగా […]









