నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాల జాతర.. ఇక ఓటీటీ ల‌వ‌ర్స్‌కి పండ‌గే పండ‌గ‌!

కరోనా పుణ్యమా అని ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. ప్రేక్ష‌కులు థియేటర్‌కు వెళ్ల‌డం కంటే ఇంట్లోనే కూర్చుని సినిమా చూడ‌టానికి ఇష్ట‌ప‌డుతున్నారు. ఓటీటీ సంస్థలు కూడా జనాలను అట్రాక్‌ చేయడానికి ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలతో సందడి చేస్తున్నారు. అయితే గ‌త మూడేళ్ల నుంచి దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా చెలామణి అవుతున్న నెట్‌ఫ్లిక్స్ కి తెలుగులో డిమాండ్ బాగా త‌క్కువ‌. ఎందుకంటే, నెట్‌ఫ్లిక్స్‌లో అత్య‌ధికంగా హిందీ, ఇంగ్లీష్‌ సినిమాలే విడుదల అవుతుంటాయి. అందుకే […]

ఈ సంక్రాంతికి అస‌లైన బాక్సాఫీస్ విన్న‌ర్ ఎవ‌రు..?

సంక్రాంతి పండుగ వచ్చిందంటే థియేటర్ల వద్ద కొత్త సినిమాల హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అందుకే సంక్రాంతి పండ‌గను సినిమాల‌ పండగ అని కూడా పిలుస్తుంటారు. ఇక ఈ సంక్రాంతికి తెలుగులో మొత్తం ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అందులో మొదట అజిత్ కుమార్ నటించిన `తెగింపు(తమిళంలో తునివు)` సినిమా విడుదల అయింది. ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన తెలుగులో డివైడ్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది. ఆ […]

కలెక్షన్లలో పుష్ప ను మించిపోయిన బాలయ్య..!!

పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై ఈ చిత్రంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మార్చేసింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. హీరోయిన్గా రష్మిక నటించింది. మొదట ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో మొదలయ్యి కలెక్షన్ల పరంగా భారీగానే సంపాదించింది. ఇలాంటి సినిమా రికార్డును తాజాగా నటసింహ బాలకృష్ణ బద్దలు కొట్టడమే కాకుండా టాలీవుడ్ టాప్ కలెక్షన్లను సాధించిన చిత్రాలలో తన సినిమా కూడా […]

మరో అరుదైన వ్యాధితో బాధపడుతున్న మమతా మోహన్ దాస్..!!

సింగర్ గా సినీ పరిశ్రమంలోకి అడుగుపెట్టిన మమతా మోహన్ దాస్ ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు, తమిళ్ మలయాళం వంటి చిత్రాలలో నటించింది. మొదటిసారిగా తెలుగులో ఎన్టీఆర్ సరసన యమదొంగ సినిమాలో నటించగా ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి చింతకాయల రవి, నాగార్జున తో కలిసి కేడి వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత మలయాళంలో సినిమాల తో బిజీగా అయినప్పటికీ తెలుగులో పలు సాంగులతో అలరించింది ఈ మలయాళ ముద్దుగుమ్మ. ఇక గతంలో […]

లక్ అంటే హీరోయిన్ అంజలీదే..?

ఈ మధ్యకాలంలో ఎవరికైనా సరే ఎక్కువగా అవకాశాలు ఓటిటి ప్లాట్ఫారంలో బాగా వస్తున్నాయని చెప్పవచ్చు. అలా కొంతమంది నటీనటులు సైతం బాగా సక్సెస్ అవుతున్నారు. ఓటిటి ఒరిజినల్ పేరుతో సిరీస్ ల మీద సిరీస్ చేస్తున్నారు.దాదాపుగా ఫేడ్ అవుట్ అయిన వారందరూ తిరిగి ఓటీటిలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఓటీటి లో ఈ మధ్యకాలంలో తన సత్తా చాటుతున్న హీరోయిన్లలో తెలుగు హీరోయిన్ అంజలి పేరు బాగా వినిపిస్తోంది. అంజలి ఈ మధ్య డిస్నీ హాట్ […]

రష్మిక చేతి పై ఉన్న టాటూ కు అర్థం అదేనట..!!

ప్రస్తుతం పాన్ ఇండియాన్ హీరోయిన్ గా పేరు పొందిన రష్మిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే. పుష్ప సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇటీవలే బాలీవుడ్ లో గుడ్ బై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో విజయ్ దళపతి సరసన వరీసు సినిమాలో నటించింది.ఈ సినిమా బాగానే ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో తరచూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా యాక్టివ్గానే ఉంటోంది […]

Pspk..అదరగొడుతున్న బాలయ్య అన్ స్టాపబుల్.. ప్రోమో..!!

నందమూరి బాలకృష్ణ హోస్టుగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న షోలలో అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం రెండవ సీజన్ అందరిని ఆకట్టుకుంటోంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా ఒక ప్రోమో అని విడుదల చేయడం జరిగింది ఆహా టీమ్. ఫుల్ ఎపిసోడ్ని సంక్రాంతికి విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సంక్రాంతికి వీరసింహారెడ్డి టీం ఇంటర్వ్యూ రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. బాలయ్య విత్ పవన్ […]

రూ. 74 కోట్ల టార్గెట్‌.. మూడు రోజుల్లో `వీర సింహారెడ్డి`కి వ‌చ్చిందెంతో తెలుసా?

నట సింహం నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ ఈ చిత్రం తొలి రోజు […]

సుకుమార్-విజయ్ సినిమా అట్టకెక్కినట్టేనా..?

డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో పుష్ప -2 చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు.ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా నడుస్తోంది. మొదటి భాగం కంటే మరింత పవర్ ఫుల్ గా పార్ట్-2 ని తెరకెక్కించబోతున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్ సినీ పుష్ప బాగా రీచ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పుష్ప పార్ట్-2 మీద మాత్రం ప్రస్తుతం ఫుల్ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది సుకుమార్. ఈ సినిమా అయిపోయిన వెంటనే రామ్ […]