ఆచార్య, గార్డ్ ఫాదర్ వంటి అపజయాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి తాజాగా `వాల్తేరు వీరయ్య` అనే మాస యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ ఒక కీలక పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుక జనవరి 13న అట్టహాసంగా విడుదలైంది. ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా వీరయ్య […]
Tag: hilight
`వీర సింహారెడ్డి` ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. బాలయ్య బాదుడు మామూలుగా లేదు!
ఈ సంక్రాంతికి నట సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. తమన్ స్వరాలు అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అంచనాలను […]
రామ్ చరణ్.. శ్రియ అన్ సీన్ వీడియో వైరల్..!!
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరిగా మారిపోయారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి ఇదంతా పక్కన పెడితే.. టాలీవుడ్ హీరోయిన్ శ్రియ గురించి రాంచరణ్ గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది వాటి గురించి […]
తండ్రి అయిన `అర్జున్ రెడ్డి` నటుడు.. సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్ట్!
`అర్జున్ రెడ్డి` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రముఖ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిన రాహుల్ రామకృష్ణ.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ రామకృష్ణ తండ్రి అయ్యాడు. ఈ శుభవార్తను ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు. కొన్ని రోజుల ముందు భార్య ను పరిచయం చేస్తూ ఆమెతో లిప్ […]
SSMB -28 చిత్రంలో హీరోయిన్ల సెట్టయ్యారు గా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని ఎంతోమంది హీరోయిన్స్ సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు 28వ సినిమాని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి అయినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత షెడ్యూల్ ని మహేష్ బాబు కుటుంబంలో చోటుచేసుకున్న పలు విషాదాల వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యంగా అయ్యింది. […]
ఫ్యాన్స్ తో కృతి శెట్టి సీక్రెట్ మీటింగ్.. ఇండస్ట్రీలోనే తొలిసారి ఇలా!
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డబ్ల్యూ మూవీ `ఉప్పెన` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కృతి శెట్టి నటించిన బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు సైతం మంచి విజయం సాధించాయి. దీంతో కృతి శెట్టికి తిరుగు లేదని అందరూ భావించారు. కానీ […]
పైకి మంచి దానిలా కనిపించే సౌందర్య ఆ విషయంలో మహా చెడ్డదట..!
కన్నడ బ్యూటీ సౌందర్య (Soundarya)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కన్నడ బ్యూటీ అయిన ఈమె తెలుగింటి ఆడపడుచులా ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. చేసింది కొన్ని సినిమాలే అయినా అతి తక్కువ సమయంలోనే ఉన్నత స్థానానికి చేరి చివరికి విమాన ప్రమాదంలో మరణించి అందరిని శోకసంద్రంలో ముంచేసింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సౌందర్యకు విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఎక్స్పోజింగ్ చేయకుండా కేవలం హావ భావాలతో నేచురల్ గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ నెగిటివ్ […]
`ఆర్ఆర్ఆర్`కి అవార్డుల పంట.. తాజాగా మరో రెండు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కింత `ఆర్ఆర్ఆర్` చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఆస్కార్ రేస్ లో దూసుకెళ్తోంది. ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకైనా గోల్డెన్ గ్లోబల్ అవార్డును సొంతం చేసుకున్న ఈ చిత్రానికి.. తాజాగా మరో రెండు అవార్డులు […]
మెగా బ్రదర్స్ పై మళ్లీ సెటైర్ వేసిన వర్మ..!!
ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ జనసేన అధినేత నటుడు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే .ఇక మెగా బ్రదర్ నాగబాబుపై తాజాగా మళ్లీ సెటైర్లు వేసినట్లుగా తెలుస్తోంది.తన ట్విట్టర్ నుంచి ఒక వీడియోను కూడా విడుదల చేశారు రాంగోపాల్ వర్మ. ఆ వీడియోలో రాంగోపాల్ వర్మ కొణిదెల నాగబాబు గారు అంటూ ఆయన పైన మాటలతుటాలు కురిపించారు. ఆయన అన్నయ్య చిరంజీవి ,తమ్ముడు పవన్ కళ్యాణ్ కు నాగబాబు ప్రియమైన వ్యక్తి కావచ్చు కానీ తనకి […]









