లక్ అంటే హీరోయిన్ అంజలీదే..?

ఈ మధ్యకాలంలో ఎవరికైనా సరే ఎక్కువగా అవకాశాలు ఓటిటి ప్లాట్ఫారంలో బాగా వస్తున్నాయని చెప్పవచ్చు. అలా కొంతమంది నటీనటులు సైతం బాగా సక్సెస్ అవుతున్నారు. ఓటిటి ఒరిజినల్ పేరుతో సిరీస్ ల మీద సిరీస్ చేస్తున్నారు.దాదాపుగా ఫేడ్ అవుట్ అయిన వారందరూ తిరిగి ఓటీటిలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఓటీటి లో ఈ మధ్యకాలంలో తన సత్తా చాటుతున్న హీరోయిన్లలో తెలుగు హీరోయిన్ అంజలి పేరు బాగా వినిపిస్తోంది. అంజలి ఈ మధ్య డిస్నీ హాట్ స్టార్ లో రెండు వెబ్ సిరీస్ లతో తన సత్తా చాటుతోంది.

Anjali Latest Stills | Actress Anjali | Tollywood Actress | Photo 9 of 9

ఇక ఈ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు దగ్గరైన అంజలి సినిమా చాన్సులను అందుకుంటోంది. రామ్ చరణ్ నటించిన RC -15వ సినిమాలో ఇమే కీ రోలలో నటిస్తోంది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో మొదట మంచి క్రేజీ సంపాదించుకుంది. అంజలి తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. ఇక మలయాళం లో రెండు మూడు సినిమాల్లో నటించిన అంజలి ఐదేళ్ల తర్వాత మళ్లీ ఈ ఛాన్స్ అందుకుంది మలయాళంలో 2010లో ఫైన్స్ అనే సినిమాలో నటించింది.

Trailer of Anjali's Fall series to release tomorrow- Cinema express

2018లో పెరంబు అనే సినిమాలో నటించింది. మళ్ళీ ఐదేళ్ల గ్యాప్ తర్వాత మరో తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జోసెఫ్ సినిమా చేసిన జార్జ్ డ్యూయల్ రోల్ చేస్తున్న సినిమాలు అంజలి హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు,తమిళ భాషలలో తన సినిమాలతో అలరించిన అంజలి ఇప్పుడు మలయాళం లో కూడా బిజీగా మారిపోతుంది. ఇక తెలుగులో కూడా పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటిస్తోంది.